స్కిమ్మ్‌డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్ తేడాలు.. అధిక బరువు తగ్గేందుకు ఏ పాలు మంచివి ?
అధిక బరువును తగ్గించుకునే యత్నంలో చాలా మంది ముందుగా కొవ్వు పదార్థాలను తినడం మానేస్తుంటారు. ముఖ్యంగా పాలను తాగేందుకు విముఖతను ప్రదర్శిస్తుంటారు. పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని చెప్పి బరువు తగ్గేవారు పాలను తాగడం మానేస్తారు. ఇక వెజిటేరియన్ డైట్ పేరు చెప్పి కొందరు కేవలం సోయా పాలు, బాదం పాలనే తాగుతుంటారు. అయితే ఇవి కాకుండా స్కిమ్మ్‌డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్ అని మనకు రెండు రకాల పాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి … Read more









