వంకాయ వేపుడును ఇలా చేస్తే.. ఎవరైనా సరే మొత్తం లాగించేస్తారు..!
మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. ఇతర కూరగాయలలాగా వంకాయలు కూడా పోషకాలను కలిగి ఉంటాయి. వంకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం పలు రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వంకాయలతో మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. వంకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా తయారు చేసుకోవచ్చు. వంకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. ఈ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను … Read more









