Vastu Tips : వాస్తు ప్రకారం మీ ఇంటి నంబరు ఇదైతే.. అదృష్టం మీ వెంటే..!

Vastu Tips : సాధారణంగా కొందరు న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలని ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇలా వారు చేసే పనిలో తమ అదృష్ట సంఖ్య వచ్చే విధంగా పనులు ప్రారంభించడం లేదా వారు కొనుగోలు చేసిన వాహనాలకు లేదా ఇంటికి అదే నంబర్ తీసుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇంటిని నిర్మించేటప్పుడు చాలా మంది ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఇంటి నిర్మాణాన్ని చేపడుతుంటారు. జీవితాంతం నివసించే ఇంటిలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఇంటి నిర్మాణాన్ని … Read more

Vastu Tips : మీ వంట ఇంట్లో ఈ వస్తువులను ఉంచుతున్నారా ? అయితే అంతా నాశనమే..!

Vastu Tips : నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని రకాల సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం అవుతాయి. కానీ కొన్ని సమస్యలు మాత్రం మనల్ని జీవితాంతం వెంటాడుతుంటాయి. వాటిని పరిష్కరించుకునేందుకు మనం అనేక దారులు వెతుకుతుంటాం. కానీ ఏవీ లభించవు. అలాంటి సమస్యల్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఒకటి. అయితే కొన్ని సార్లు ఈ సమస్యలకు వాస్తు దోషాలు కూడా కారణమవుతుంటాయి. మనం ఇంట్లో చేసే కొన్ని తప్పుల మూలంగా … Read more

వాస్తు ప్ర‌కారం ఇంట్లో ఇలా మార్పులు చేయండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

వాస్తు ప్రకారం అనుసరించడం వలన, మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో సమస్యలు ఏమి లేకుండా ఉండొచ్చు. ఆర్థిక బాధలు మొదలు, అనేక సమస్యలకి పరిష్కారం వాస్తు తో దొరుకుతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే, చాలా ఇబ్బందులు నుండి గట్టెక్కచ్చు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే, ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇలా కనుక మీరు చేసినట్లయితే, చక్కటి ఫలితం ఉంటుంది. ఇంటి ముఖద్వారం ఎప్పుడూ కూడా, తూర్పు వైపు ఉండాలి. లేదంటే, ఉత్తర, ఈశాన్యం … Read more

ఇంట్లో ఈ చేప బొమ్మ‌ను ఈ దిక్కున పెట్టి దాని నోట్లో ఓ కాయిన్ ఉంచండి.. దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం పోయి సంప‌ద వ‌స్తుంది..!

చాలా మంది ఇళ్ల‌లో అక్వేరియంలు పెట్టి అందులో చేప‌ల‌ను పెంచుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో అక్వేరియంను పెట్టుకోవ‌డం మంచిదే. అక్వేరియంలో చేప‌లు తిరుగుతుండ‌డం వాస్తు ప్ర‌కారం ఇంటికి ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇంట్లో ఉండే దుష్ప్ర‌భావాలు పోతాయి. అంద‌రికీ మంచే జ‌రుగుతుంది. అయితే అక్వేరియంలో స‌హ‌జంగానే చాలా మంది గోల్డ్ ఫిష్‌ను పెంచుతుంటారు. ఇవి కూడా వాస్తు ప్ర‌కారం మంచి చేస్తాయి. వీటితోపాటు అరోవానా (Arowana) అనే చేప‌ల‌ను కూడా పెంచ‌వచ్చ‌ని వాస్తు నిపుణులు … Read more

ఇంట్లో అర‌టి చెట్టును పెంచుకోవ‌చ్చా..?

పూర్వ‌పు రోజుల్లో పెర‌ట్లో అర‌టి చెట్ల‌ను ఎక్కువ‌గా నాటేవారు. ఎంతో జాగ్ర‌త్త‌గా పెంచేవారు. అర‌టి చెట్టులోని ప్ర‌తిభాగం ఎంతో ఉప‌యోగ‌క‌రం. వాటి ఆకుల‌ను ఆహారం వ‌డ్డించ‌డానికి ఉప‌యోగించేవారు. అయితే ఇప్ప‌టి వారు ఈ చెట్టును ఎక్కువ‌గా పెంచ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేదు. కొంత‌మంది ఉద‌యాన్నే లేవ‌గానే ఈ చెట్టును చూడ‌డం అశుభం అనుకుంటారు. దాని కార‌ణంగా చెట్టును పెంచ‌రు. అయితే జ్యోతిష్య‌శాస్త్ర నిపుణులు ఈ అర‌టి మొక్క‌ను పెర‌ట్లో పెంచ‌డం శుభ‌మే అంటున్నారు. అర‌టి చెట్టును ఈశాన్య … Read more

వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయా.. ఇంట్లో ఈ మార్పులు చేయండి..!

సాధారణంగా చాలా మంది వ్యాపార రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరికి వ్యాపార రంగంలో ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, తీవ్ర నష్టాలు తలెత్తుతుంటాయి. ఈ విధంగా వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తుతున్న వారికి ఏం చేయాలో దిక్కు తోచదు. ఇలాంటి క్రమంలోనే వాస్తు శాస్త్ర నిపుణులను కలిసి వారి ఇంటిలో ఏదైనా వాస్తు దోషం ఉందేమోనని కనుక్కొని అందుకు అనుగుణంగా మార్పులు చేస్తారు. ఇక వ్యాపార రంగంలో ఇబ్బందులు తలెత్తేవారు తప్పనిసరిగా కొన్ని … Read more

సొంత ఇల్లుని కట్టుకుంటున్నారా..? అయితే ఈ తప్పులని అస్సలు చేయకండి..!

సొంత ఇల్లు కట్టుకోవాలంటే అది అందరికీ సాధ్యం కాదు. చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ, అందరికీ అది సాధ్యం అవ్వదు. సొంత ఇల్లు గురించి ఎన్నో ఊహించుకుంటూ ఉంటారు. అయితే, ఇంటి నిర్మాణం విషయంలో, కొన్ని తప్పులు అసలు చేయకూడదు. మరి ఎటువంటి తప్పులు ఇంటి నిర్మాణ సమయంలో చేయకూడదు అనేది తెలుసుకుందాం. సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు, చిన్న చిన్న విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు. అలా చేయడం వలన … Read more

Vastu Tips : ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే చాలు.. అదృష్టం మీ వెంటే..!

Vastu Tips : ప్రతి ఒక్కరూ కూడా అదృష్టం కలిగి సంతోషంగా జీవించాలని కోరుతూ ఉంటారు. అదృష్టం కలగాలంటే కొన్ని పొరపాట్లని అసలు చేయకూడదు. వీటిని కనక పాటించినట్లయితే అదృష్టం మీ వెనుకే వస్తుంది. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండవచ్చు. వాస్తు దోషాలు ఏర్పడడానికి కారణాలు చాలా ఉంటాయి. ఇంటి నిర్మాణానికి వాస్తు ఎంతో ముఖ్యం. వాస్తు ప్రకారం ఇంటిని కట్టుకోకపోతే అనేక బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారు. దరిద్రం వస్తుంది. సుఖసంతోషాలు … Read more

ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. ధ‌నం వ‌స్తూనే ఉంటుంది.. అదృష్టం మీ వెంటే ఉంటుంది..!

ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. బాగా డబ్బులు ఉండి, ఆనందంగా ఉండాలని అనుకుంటారు. వాస్తు ప్రకారం మనం పాటిస్తే, డబ్బులు కూడా వస్తాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. సంపద పెరుగుతుంది. అదృష్టం కూడా ఉంటుంది. సంపద బాగా పెరుగుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే, ఆగ్నేయం వైపు రాగి తో చేసిన స్వస్తిక్ ని పెట్టండి. ఇలా చేయడం వలన డబ్బులు బాగా వస్తాయి. సంపదకి ఎలాంటి లోటు కూడా ఉండదు. సంపద … Read more

Vastu Tips : వంట గదిలో ఈ చిట్కాలను పాటిస్తే.. ఆ ఇంటికి ధన ప్రవాహమే..!

Vastu Tips : సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు వంట గదికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాము. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు వంటగది ఎల్లప్పుడూ కూడా ఆగ్నేయ దిశలో ఉండాలని పండితులు చెబుతుంటారు. ఇలా వంటగది ఆగ్నేయ దిశలో ఉన్నప్పుడే మన ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని లేదంటే లేనిపోని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. మహిళలు ఎక్కువ సమయం పాటు కిచెన్ లోనే గడపాల్సి వస్తుంది … Read more