గోడ గడియారం వాస్తు ప్రకారం ఏ దిశలో ఉండాలి.. అక్కడ పెట్టారంటే అంతే..!
గుడిసె నుండి బంగ్లా వరకు ప్రతి ఇంట్లో కూడా గోడ గడియారం కామన్. ఎక్కడ గోడకి మేకు ఉంటే అక్కడ తగిలించేస్తారు. మరికొందరు తమకు అనువుగా ఉండే ప్రదేశంలో చూడగానే కంటికి టైమ్ కనిపించాలని వెంటనే మేకు కొట్టి అక్కడ తగిలించేస్తారు. కానీ నిజానికి గోడ గడియారం ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. దాన్ని వాస్తు ప్రకారం తగిలించాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గడియారాన్ని ఉంచేటప్పుడు సరైన దిశ గురించి తెలుసుకొని పెట్టడం … Read more









