వాస్తు ప్రకారం ఇంట్లో ఈ సూచనలు పాటించండి.. లేదంటే అన్నీ నష్టాలే వస్తాయి..
ఈ రోజుల్లో రిలేషన్ షిప్స్ ఎక్కడా కూడా ప్రశాంతంగా లేదు. మనస్పర్థలు, గొడవలు వస్తూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబసభ్యులతో బేధాభ్రిపాయాలు ఇలా.. అందరూ ఎదుటివారితో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. తప్పు ఎవరిలో అయినా ఉండొచ్చు.. కానీ ఇద్దరూ సఫర్ అవుతున్నారు. అయితే ఎప్పుడో ఒకసారి అంటే..పర్లేదు.. కానీ తరచూ ఇదే పంచాయతీ అయితే అసలు లైఫ్ మీద విరక్తి వచ్చేస్తుంది కదా..చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరుగుతున్నాయి అంటే.. … Read more









