Nagarjuna : నాగార్జున, ఆయన మొదటి భార్య లక్ష్మి.. అందుకనే విడిపోయారా.. అసలు కారణం అదే..!
Nagarjuna : యువ సామ్రాట్‌గా పేరుగాంచిన అక్కినేని నాగార్జున గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉండి తాత అయ్యే వయస్సు ఆయనకు ఉన్నా.. ఆయన ఇంకా యువకుడిలానే కనిపిస్తుంటాడు. దీంతో నాగార్జునను అందరూ నవ మన్మథుడు అని పిలుస్తుంటారు. అయితే నాగార్జున మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత … Read more









