Money : మీ ఇంట్లో ఈ వ‌స్తువులు ఉన్నాయా.. అయితే వెంట‌నే తీసేయండి.. లేదంటే డ‌బ్బు మొత్తం పోతుంది..!

Money : జీవితంలో ఎవ‌రైనా స‌రే డ‌బ్బు సంపాదించాల‌ని, ధ‌నం పోగెయ్యాల‌ని భావిస్తుంటారు. అందుక‌నే క‌ష్ట‌ప‌డుతుంటారు. కానీ కొంద‌రికి మాత్రం ఎంత సంపాదించినా డ‌బ్బు నిల‌వ‌దు. కొంద‌రికి ఎప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన వ‌స్తువులు ఏమైనా ఇంట్లో ఉంటే వెంట‌నే తీసేయాలి. లేదంటే ఆర్థిక స‌మ‌స్య‌లు అలా వ‌స్తూనే ఉంటాయి. ఇంట్లో ప‌గిలిపోయిన అద్దాలు, ప‌గుళ్లు వ‌చ్చిన అద్దాలు, గాజు వ‌స్తువులు, విరిగిన మంచం, ఉప‌యోగించ‌ని వంట పాత్ర‌లు, ఆగిపోయిన … Read more

Jayaprada : శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమ‌నేద‌ట‌.. కార‌ణం అదే..!

Jayaprada : శ్రీదేవి, జయప్రద ఇద్దరూ టాప్ స్టార్ హీరోయిన్స్. తెలుగులో ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించారు. శ్రీదేవి, జయప్రద ఇద్దరూ ఒకేసారి బాలీవుడ్ కి వెళ్లారు. బాలీవుడ్ లో శ్రీదేవి సూపర్ స్టార్ అవ్వగా, జయప్రద బాలీవుడ్ లో కొంతకాలం మాత్రమే టాప్ హీరోయిన్ గా ఉంది. ఇద్దరు కలిసి ఎన్ని సినిమాల్లో నటించినా ఇద్దరికీ అసలు పడేది కాదు. తెర మీద చాలా అన్యోన్యంగా కలిసి నటించే ఇద్దరు … Read more

Spicy Jowar Roti : కారం జొన్న రొట్టెల‌ను త‌యారు చేయ‌డం ఇలా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Spicy Jowar Roti : మ‌నంద‌రికీ జొన్న రొట్టెలు తెలుసు. ప్ర‌స్తుత కాలంలో ఈ జొన్న రొట్టెల‌ను తినే వారు ఎక్కువ‌వుతున్నారు. జొన్న రొట్టెల త‌యారీని ఉపాధిగా కూడా చేసుకుంటున్నారు. చిరు ధాన్యాల‌యిన‌ జొన్న‌ల‌తో చేసే ఈ రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అన్నీ అందుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఈ రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి … Read more

Belly Fat : పొట్ట తగ్గాలా..? ఇలా చెయ్యండి.. రెండే రోజుల్లో పొట్ట మొత్తం పోతుంది..!

Belly Fat : చాలామంది, ఈ మధ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలానే ఫిట్ గా ఉండడానికి, బరువు తగ్గడానికి ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు. చాలా మంది పొట్ట వలన కూడా బాధపడుతూ ఉంటారు. అధిక బరువు, పొట్ట తొలగించేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో, ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవుతుంది. నడుము పక్కన, పొట్టలో, తొడ భాగంలో ఎక్కువ కొవ్వు కనబడుతూ ఉంటుంది. ఈ మూడు భాగాల … Read more

Potato For Hair : ఆలుగ‌డ్డ‌ల‌తో ఇలా చేస్తే చాలు.. పోయిన చోట జుట్టు తిరిగి మొలుస్తుంది..!

Potato For Hair : ప్రతి ఒక్కరు కూడా అందమైన కురులని సొంతం చేసుకోవాలని అనేక రకాల చిట్కాలని పాటిస్తూ ఉంటారు. మీరు కూడా అందమైన కురులని పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. జుట్టు దృఢంగా ఎదగాలన్నా, జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పెరగాలన్నా ఈ చిట్కా మీకు బాగా పనిచేస్తుంది. ఇదేం పెద్ద ఖరీదైనది కాదు. పైగా మనం వీటిని తెలియక పారేస్తూ ఉంటాము. పారేసే వాటి బదులు మనం జుట్టుకి వాడితే సరిపోతుంది. జుట్టు … Read more

Wife And Husband : భార్యాభ‌ర్త‌లు రాత్రి స‌మ‌యంలో ఇలా నిద్రించాలి..!

Wife And Husband : రాత్రిపూట నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. ముఖ్యంగా భార్యా భర్తలు రాత్రి నిద్ర పోయేటప్పుడు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. భార్యాభర్తలు రాత్రి సమయంలో ఈ విధంగా నిద్రిస్తే మంచిది. ఈ పొరపాట్లని మాత్రం అస్సలు చేయకుండా చూసుకోండి. భార్యా భర్తలు నిద్రపోయేటప్పుడు మంచం గోడకి తాకకుండా నాలుగు వైపులా కూడా కొంత ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకి మంచి జరుగుతుంది. … Read more

Senior Heroine : సోఫాలో ప‌డుకుని ఉన్న ఈ చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.. ఇప్పుడు సీనియ‌ర్ హీరోయిన్‌..

Senior Heroine : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత హీరోయిన్స్ ఫోటోలు నిత్యం నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పడు ఇంటర్నెట్ వాడకం పెరగడంతో.. ఫ్యాన్ పేజెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో ఓ చిన్నారి ఫోటో బాగా ట్రెండ్ అవుతోంది. ఆకర్షణీయమైన కళ్ళు, అందమైన చిరునవ్వుతో కనిపించే ఈ పాప ఎవరో కనిపెట్టండి చూద్దాం.. ఈ చిన్నారి గత 20 ఏళ్లగా … Read more

Tomatoes : షుగర్ ఉన్నవాళ్లు టమాటాలని తీసుకోవచ్చా..?

Tomatoes : చాలామంది షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి..?, ఎటువంటివి తీసుకోకూడదు అనేది అడిగి ఆరోగ్య నిపుణుల‌ సలహా మేరకు తీసుకోవాలే తప్ప అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఏమైనా సందేహాలు ఉంటే క్లియర్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఆహార పదార్థాలను తీసుకోవాలి. చాలామంది షుగర్ పేషెంట్లకి టమాటాలని తినొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. టమాటాలను తీసుకుంటే ఏమవుతుంది..?, ఏమైనా నష్టాలు ఉన్నాయా అనే సందేహం … Read more

Coconut Oil Under Eyes : రాత్రి నిద్ర‌కు ముందు క‌ళ్ల కింద కొబ్బ‌రినూనె రాయండి.. ఏం జ‌రుగుతుందంటే..?

Coconut Oil Under Eyes : చాలామంది ఆముదాన్ని వివిధ రకాలుగా వాడుతూ ఉంటారు. ఆముదం వలన ఎన్నో లాభాలని, పొందవచ్చు. కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆముదం ఇలా వీటి వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. కళ్ళ కోసం, చాలామంది నువ్వులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. చాలా చక్కగా నువ్వుల నూనె పనిచేస్తుంది. అందంగా మెరిసిపోవడానికి కూడా నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది. కళ్ళ మీద నువ్వుల నూనెతో రోజు రాత్రి పడుకునే ముందు, మర్దన చేయడం … Read more

Red Guavas : ఎరుపు రంగు జామ‌కాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Red Guavas : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో జామ‌కాయ‌లు కూడా ఒక‌టి. జామ‌కాయ‌లు కాస్త ప‌చ్చిగా, దోర‌గా ఉన్న‌ప్పుడే టేస్ట్ బాగుంటాయి. కానీ కొంద‌రు పండ్ల‌ను మాత్ర‌మే తింటారు. అయితే ఎలా తిన్నా స‌రే.. జామ‌కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. అయితే జామ‌కాయ‌ల్లో మ‌న‌కు రెండు ర‌కాల కాయ‌లు ల‌భిస్తాయి. లోప‌లి గుజ్జు తెల్ల‌గా ఉండేవి ఒక ర‌కం అయితే.. ఎర్ర‌గా ఉండేవి ఒక ర‌కం. ఈ ఎర్ర‌గా ఉండే కాయ‌ల‌ను … Read more