టీ, కాఫీలు తాగే ముందు మంచి నీళ్ల‌ను ఎందుకు తాగుతారు ? తెలుసా..?

వేడి వేడిగా టీ లేదా కాఫీ తాగితే వ‌చ్చే మ‌జాయే వేరు క‌దా. చాలా మంది టీ ని ఇష్టంగా తాగుతారు. కొంద‌రు కాఫీ అంటే ఇష్ట ప‌డ‌తారు. అయితే టీ లేదా కాఫీ.. ఏది తాగినా స‌రే.. కొంద‌రు గ్లాస్ నీటిని తాగుతారు. అలా ఎందుకు చేస్తారు ? దాంతో ఏమ‌వుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. టీ పీహెచ్ విలువ‌ 6. కాఫీ పీహెచ్ విలువ 5గా ఉంటుంది. నీరు 7 పీహెచ్ … Read more

Fish : వారానికి ఒక‌సారి త‌ప్ప‌క చేప‌ల‌ను తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Fish : చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. చేప‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ మ‌న‌కు చేప‌ల ద్వారా ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే త‌ర‌చూ చేప‌ల‌ను తినాల‌ని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే చేప‌ల‌ను తింటే అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా, లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మ‌రి చేప‌లు నిజంగానే బ‌రువు త‌గ్గేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయా..? చేప‌ల‌ను … Read more

ఉంగ‌రాల‌ను ఎక్కువ‌గా 4వ వేలికే ఎందుకు ధ‌రిస్తారో తెలుసా ?

మ‌న దేశంలో అనేక వ‌ర్గాల వారు త‌మ త‌మ సాంప్ర‌దాయ‌ల ప్ర‌కారం వివాహాలు చేసుకుంటారు. అయితే ఉంగరాల‌ను ధ‌రించాల్సి వ‌స్తే మాత్రం కుడి చేతి 4వ వేలికి వాటిని ధ‌రిస్తారు. కానీ పాశ్చాత్య దేశాల్లో వివాహం చేసుకుంటే ఉంగ‌రాన్ని ఎడ‌మ చేయి 4వ వేలికి ధ‌రిస్తారు. అయితే కుడి లేదా ఎడ‌మ.. ఏ చేయి అయినా స‌రే ఉంగ‌రాలను ఎక్కువ‌గా చేతికి ఉన్న 4వ వేలికే ధ‌రిస్తారు. దీని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చేతుల‌కు … Read more

Betel Leaves Health Benefits : ఈ ఒక్క ఆకు.. 100 అద్భుతాలు చేస్తుంద‌ని మీకు తెలుసా..?

Betel Leaves Health Benefits : తమలపాకు వలన, ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మనం ఇళ్లల్లో తమలపాకుని పెంచుకోవచ్చు. తమలపాకు వలన చక్కటి బెనిఫిట్స్ మనకి ఉంటాయి. చాలామంది, అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి సమస్యలు అన్నిటికి దూరంగా ఉండాలంటే, ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. తమలపాకులో ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి, అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయగలదు. ఈ ఔషధ మొక్క వలన కలిగే, ఉపయోగాల గురించి ఇప్పుడు మనం … Read more

Hair Growth : వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Hair Growth : ఈరోజుల్లో చాలా మంది జుట్టు రాలిపోవడం వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి మొదలైన కారణాల వలన జుట్టు బాగా రాలుతోంది. జుట్టు రాలిపోవడం వలన రకరకాల పద్ధతుల్ని చాలా మంది పాటిస్తున్నారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కూడా కొనుగోలు చేసి, వాడుతున్నారు. కొందరికి బట్టతల కూడా వచ్చేస్తోంది. జుట్టు రాలిపోవడం, జుట్టు పలుచ‌గా అయిపోవడం వంటి సమస్యల నుండి బయట పడాలన్నా.. … Read more

Friday : శుక్రవారం నాడు అస్సలు చెయ్యకూడని పనులు ఇవే.. ఇలా చేస్తే సంప‌ద అంతా పోతుంది..!

Friday : చాలామంది చేసే తప్పులు వలన అనవసరంగా చిక్కుల్లో పడుతూ ఉంటారు. శుక్రవారం నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. వీటిని పాటించారంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది లేదంటే జేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శుక్రవారం చాలా ప్రత్యేకమైనది. మహాలక్ష్మి దేవికి శుక్రవారం ఎంతో ఇష్టం. స్త్రీలకి సంబంధించిన రోజుగా పరిగణిస్తారు. ఎలాంటి తప్పులు చేయకూడదనేది చూసుకుంటే, ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. ఐశ్వర్యం కలుగుతుంది. శుక్రవారం నాడు అమ్మవారిని పూజించడం చాలా … Read more

Turmeric To Feet : స్త్రీలు కాళ్ళకి ఇలా పసుపు రాసుకుంటే.. దరిద్రం పట్టుకుంటుంది..!

Turmeric To Feet : స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకోవడం చాలా మంచిది. స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పసుపు రాసుకోవాలని శాస్త్రం కూడా చెప్తోంది. అయితే స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు, ఇలా రాసుకుంటే మాత్రం దరిద్రం పట్టుకుంటుంది. మరి ఇక ఎటువంటి తప్పులు చేయకూడదు..? ఎలా కాళ్ళకి పసుపు రాసుకోకూడదు అనేది చూద్దాం. కాళ్ళకి పసుపు రాసుకోవడం అనేది ఎంతో మంచి పద్ధతి. అయితే కాళ్ళకి పసుపు రాసుకోవడంలో కొంతమంది … Read more

Kuppintaku : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Kuppintaku : చాలా రకాల ఔషధ మొక్కలు మన చుట్టూ కనబడుతూ ఉంటాయి. ఔషధ మొక్కలు ఎన్నో రకాల సమస్యల్ని దూరం చేయగలవు. ఆయుర్వేదం వైద్యం లో చాలా ఔషధ మొక్కలు ని ఉపయోగిస్తూ వుంటారు. ఔషధ గుణాలు వున్న వాటిలో, కుప్పింటాకు కూడా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ కుప్పింటాకుతో చాలా రకాల సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. కుప్పింటాకు ని పేస్ట్ లాగా చేసుకుని, అందులో పసుపు వేసి గాయం తగిలిన … Read more

Kidneys Clean : కిడ్నీలని ఇలా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి..!

Kidneys Clean : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, చాలా రకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. అనేక రకాల ఇంటి చిట్కాలు కూడా పాటిస్తున్నారు. కిడ్నీలో ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. కిడ్నీ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?, ఎటువంటి జాగ్రత్తలు … Read more

మంగళవారం ఉదయం నిద్రలేవగానే ఇలా చేయండి.. అష్టైశ్వర్యాలు కలుగుతాయి..!

సాధారణంగా మంగళవారం ఆంజనేయ స్వామికి, మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజు. మంగళవారం వీరికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు. అదేవిధంగా మంగళవారం కుబేర స్థానాన్ని చూస్తూ నిద్రలేవడం వల్ల అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు. సాధారణంగా కుబేరుడు ధనానికి అధిపతి. కనుక కుబేరుడికి పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతున్నారు. మంగళవారం కుబేరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. మన ఇంట్లో కుబేరుడిని ఉత్తర దిక్కున పెట్టి పూజించడం వల్ల శుభ … Read more