Vegetable Juices For Belly Fat : ఈ 5 వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తీసుకోండి చాలు.. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Vegetable Juices For Belly Fat : చాలామంది, ఈ రోజుల్లో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు నుండి, బయటపడడానికి, పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు కూడా, ఇదే సమస్యతో బాధపడుతున్నారా..? అయితే, కచ్చితంగా ఇలా చేయాల్సిందే. కొవ్వుని కరిగించుకోవడానికి ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీటిని పాటించినట్లయితే, కచ్చితంగా కొవ్వు కరిగిపోతుంది. అనారోగ్య కరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, సరైన నిద్ర … Read more

Holding Urine : మూత్రాన్ని ఎక్కువగా ఆపుకుంటే.. ఈ సమస్యలు తప్పవు..!

Holding Urine : చాలా మంది పనిలో పడిపోయి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి తప్పుల వలన మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది జాగ్రత్త. ఎక్కువ మంది మూత్రం వచ్చినా కూడా, వెళ్లకుండా ఆపేసుకుంటూ ఉంటారు. కానీ, అది నిజానికి చాలా పెద్ద తప్పు. అలా అస్సలు చేయకూడదు. సరైన టైం కి మూత్ర విసర్జన చేయక పోవడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. యూరిన్ కి వెళ్లకుండా ఆపేసుకోవడం అత్యంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు … Read more

Carrot And Beetroot Juice In Winter : చలికాలంలో క్యారెట్, బీట్ రూట్ తో ఇలా జ్యూస్ చేసుకుని తాగితే.. ఈ సమస్యలన్నీ పరార్..!

Carrot And Beetroot Juice In Winter : క్యారెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యారెట్ ని తీసుకోవడం వలన, అనేక ఉపయోగాలు ఉంటాయి. అలానే, బీట్రూట్ కూడా ఆరోగ్యానికి మంచిది. బీట్రూట్ క్యారెట్ రెండు కూడా మనకి సులభంగా దొరుకుతాయి. ఈ మధ్యకాలంలో, చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఉదయం నుండి పనులు చేసుకోవడం, మధ్యాహ్నం వచ్చేసరికి నీరసం, అలసట వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ జ్యూస్ ని తీసుకుంటే … Read more

Money : ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిల‌వ‌డం లేదా.. అయితే ఇలా చేయండి..!

Money : చాలామంది ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఎంతో కష్ట పడి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అయినా కూడా ఒక్క‌ రూపాయి కూడా చేతిలో నిలవదు. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా వీటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిని కనుక మీరు పాటించారంటే కచ్చితంగా మీ ఇంట్లో ధనలక్ష్మి ఉంటుంది. ఆర్థిక బాధలు ఉండవు. డబ్బులు మీ ఇంట్లోనే ఉంటాయి. ఎక్కడికి … Read more

Star Actress : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా..?

Star Actress : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది. అమ్మ చేతిలో ముద్దుగా ఒదిగి ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అభినయం అందం, నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తారలు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న … Read more

Lord Ganesha : ఈ 5 మంత్రాల‌ను రోజూ ప‌ఠిస్తూ వినాయ‌కున్ని పూజించండి.. స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి..!

Lord Ganesha : శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః, నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. గజాననం భూధ గణాథి సేవిథం కభిథ జంబూ ఫ‌లసార పక్షిథం, ఉమాసుతం శోక‌ వినాషకారణం నమామి విఘ్నేశ్వ‌ర పాద‌ పంకజం. ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. వినాయకుడిని పూజిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా మన పనులు పూర్తయిపోతాయి. వినాయకుడిని ఆరాధిస్తే … Read more

Sangeetha Krish : హీరోయిన్ సంగీత భ‌ర్త కూడా సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తి అని మీకు తెలుసా..?

Sangeetha Krish : తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ సంగీత‌. నిజానికి ఈమె తమిళమ్మాయే అయినప్పటికీ తెలుగు సినిమాలతోనే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకొని తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుంది. తెలుగు, తమిళం, కన్నడం, మళ‌యాళం భాషల్లో సినిమాలు చేసిన సంగీత 65కి పైగా సినిమాల్లో నటించిందన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ఖడ్గం చిత్రం ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ … Read more

Tagore And Yogi : ఠాగూర్‌, యోగి.. రెండూ రీమేక్‌లే.. ఒక‌టి హిట్‌.. ఒక‌టి ఫ్లాప్‌.. ఎందుక‌లా..?

Tagore And Yogi : వివి వినాయ‌క్.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మాస్ స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వినాయ‌క్ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. గ‌త కొంత కాలంగా వినాయక్ చేతిలో ఒక్క మంచి హిట్ సినిమా కూడా లేదు. మెగాస్టార్ కమ్‌ బ్యాక్ సినిమా పుణ్యమా అని ఖైదీ నెంబర్ 150 తో మంచి హిట్ అందుకున్న వినాయక్ ఆ తరువాత దర్శకత్వాన్ని వదిలేసి కొన్నాళ్లు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని … Read more

Tottempudi Venu : న‌టుడు వేణు.. బాల‌య్య‌కు అంత ద‌గ్గ‌రి బంధువా.. బాల‌య్య‌కు వేణు ఏమ‌వుతాడంటే..?

Tottempudi Venu : తొట్టెంపూడి వేణు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వేణు స్వయం వరం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత మరి కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా హీరోగా సక్సెస్ అవ్వలేకపోయాడు. కానీ వేణుకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కొన్ని సినిమాలు చేసి ఆ తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. దాంతో … Read more

Dates : గుండె ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే ఖ‌ర్జూరాలు..!

Dates : ఖర్జూరం పండ్లను చూడగానే నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంటుంది. వాటిని చూడగానే నోరూరిపోతుంది. అయితే అవి కేవలం రుచి మాత్రమే కాదు, పోషకాలను కూడా అందిస్తాయి. తీయగా ఉండే ఖర్జూర పండ్లు ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరం పండ్లలో అనేక విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్‌ వంటి పోషకాలు ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫ్రక్టోజ్‌ … Read more