Budha : బుద్ధుడి త‌ల‌పై ఉండే రింగుల జుట్టు వెనుక ర‌హ‌స్యం ఇదే..!

Budha : పురాణాల ప్రకారం చూసినట్లయితే గౌతమ బుద్ధుడు శ్రీమహావిష్ణువు తొమ్మిదవ అవతారం అని అంటారు. చాలామంది ఈ విషయాన్ని నమ్ముతారు. వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ నాడు బుద్ధుడు పుట్టాడని అంటారు. బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యత వహించిందిట. గౌతమ బుద్ధుని కాలంలోనే బోధి చెట్టుకి పూజ చేసే ఆచారం మొదలైంది. బుద్ధుడు బేతవన ప్రాంతంలో బస చేయడానికి వస్తున్నట్లు తెలిసి, అక్కడ ప్రజలు ఆయనని పూజించడానికి పూలను తీసుకొచ్చారు. ఆ … Read more

చిరంజీవి సినిమాను లాక్కున్న వెంకీ.. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే..?

ఓ సినిమా చేయడం అనేది.. మనం రెండు గంటల్లో సినిమా చూసినంత ఈజీ కాదు. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అని చాలా పనులు ఉంటాయి. ఇంకా ఆర్టిస్టుల ఎంపిక హీరో హీరోయిన్ల ఎంపిక కత్తిమీద సాములాంటిదే. కథ ఎంత బాగున్నా హీరో హీరోయిన్లు సెట్ అవ్వకపోతే అంతే సంగతులు. అందుకే ఆ విషయంలో దర్శక నిర్మాతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఒక్కోసారి ముందు నుంచి అనుకున్న హీరోతో కాకుండా.. వేరే వారితో సినిమా … Read more

క్వాలిటీ టెస్టులో ఫెయిల్‌ అయిన పారాసిటమాల్‌.. వాడాలా.. వద్దా..?

మనం తరచూ అనేక రకాల ఇంగ్లిష్‌ మెడిసిన్లను వాడుతుంటాం. అయితే మీకు తెలుసా.. వాటిల్లో చాలా వరకు కంపెనీలకు చెందిన మెడిసిన్లు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్‌ అయ్యాయని..? Central Drugs Standard Control Organization (CDSCO) జరిపిన క్వాలిటీ టెస్టుల్లో మొత్తం 90 రకాల మెడిసిన్లు ఫెయిల్‌ అయ్యాయని తాజాగా నివేదికలను సమర్పించారు. గత నెలలో పలు కంపెనీలకు చెందిన కొన్ని భిన్న రకాల మెడిసిన్లను టెస్టుల కోసం శాంపిల్స్‌ సేకరించారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల … Read more

Pawan Kalyan : త‌న అన్న‌య్య రివాల్వ‌ర్ తీసుకొని కాల్చుకోవాల‌ని అనుకున్న ప‌వ‌న్ .. ఎందుకో తెలుసా?

Pawan Kalyan : ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ షోలో ఆయ‌న సినీ, రాజ‌కీయాల‌కి సంబంధించి ఆస‌క్తికర ప్ర‌శ్న‌లు సంధించాయి బాలయ్య .అయితే చిన్నతనంలోనే ఎన్నో సంఘటనలను చూశానని మానసికంగా కృంగి పోయానని చెప్పిన ప‌వ‌న్… అనారోగ్య పరిస్థితుల కారణంగా స్నేహితులతో కలవలేక పోయేవాడిని.. స్కూల్ కి సరిగా వెళ్లలేక పోయేవాడిని. దాంతో 17 ఏళ్ల వయసులో మానసికంగా కృంగి పోయి చనిపోవాలనుకున్నాను. … Read more

Krithi Shetty : కృతిశెట్టి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా.. బేబమ్మ‌ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..!

Krithi Shetty : అందాల భామ కృతి శెట్టి.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమాతో ఓ ఉప్పెనలా వచ్చి టాలీవుడ్ ను షేక్ చేసింది. తన అందచందాలతో మూవీ లవర్స్ ని ముంచెత్తింది. అమ్మడు అదృష్టమో లేక టాలెంటో తెలియదు కానీ, వరుసగా 3 బ్లాక్ బస్టర్ హిట్లతో హాట్రిక్ హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సీన్ కట్ చేస్తే.. మిగిలిన 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో బేబమ్మ‌ కొంచెం అప్ … Read more

Drinking Water : నీటిని రోజూ స‌రిగ్గా తాగితే.. ఇన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా..?

Drinking Water : నీరు తాగకుండా ఎవరైనా ఉండగలరా..? ఎవరూ ఉండలేరు. మనకు నిత్యం కావల్సిన ప్రాథమిక అవసరాల్లో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. కొంత మంది నీటిని అదే పనిగా తాగుతూ కనిపిస్తారు. మరికొందరు నీటిని చాలా తక్కువగా తాగుతారు. అయితే శరీర తత్వాన్ని బట్టి నీటిని రోజూ తగినంత మోతాదులో తీసుకుంటే కింద పేర్కొన్న పలు వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానవ శరీరంలో దాదాపు 60 శాతం వరకు … Read more

Sleeplessness Home Remedies : ఈ చిన్న చిట్కాల‌ను పాటిస్తే చాలు.. రాత్రిళ్లు నిద్ర గాఢంగా వ‌స్తుంది..!

Sleeplessness Home Remedies : చాలామందికి, రాత్రి పూట నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడంతో, అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. సరైన నిద్ర లేకపోతే అది ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది కూడా. ఉదయం నుండి సాయంత్రం వరకు, పనులు చేసుకోవడం, రాత్రి అయితే హాయిగా నిద్రపోవడం, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యము. ఉదయం ఎంత పని చేసుకున్నా, రాత్రి ఫుల్లుగా నిద్రపోతేనే ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి నిద్రలేమికి ముఖ్య కారణం అని తెలుసుకోండి. నిద్రలేమీ ఎన్నో … Read more

Positive Energy : ఇలా చేస్తే.. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.. మీ ఇంట్లో నుండి ప్రతికూల శక్తి అంతా పోతుంది..!

Positive Energy : ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సంతోషంగా జీవించాలని అనుకుంటారు. మీ ఇంట్లో ప్రతికూల శక్తి లేకుండా, హాయిగా ఉండాలని మీరు కూడా అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి.. ఇలా చేశారంటే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ మొత్తం ని మీరు తొలగించుకోవచ్చు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా గడియారం ఉంటుంది. గడియారంతో మనం టైం చూసుకోవచ్చు. అయితే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ముందు మీరు మీ ఇంట్లో పని … Read more

Navagraha Mandapam : శివాలయాల్లోనే ఎక్కువ‌గా న‌వ‌గ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

Navagraha Mandapam : న‌వ‌గ్ర‌హాల గురించి తెలుసు క‌దా. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహ‌స్పతి, శ‌ని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని మొత్తం 9 గ్ర‌హాలు ఉంటాయి. వీటి స్థితి కార‌ణంగానే వ్య‌క్తుల జాత‌కాలు చెబుతారు జ్యోతిష్యులు. ఈ క్ర‌మంలో ఏవైనా గ్ర‌హ దోషాలు ఉంటే కొంద‌రు పూజ‌లు కూడా చేస్తారు. అయితే ఈ న‌వ‌గ్ర‌హాలు అనేవి ప్ర‌ధానంగా శివాల‌యాల్లోనే మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. దీనికి కార‌ణం ఏమిటో తెలుసా..? అదే తెలుసుకుందాం ప‌దండి..! న‌వ‌గ్రహాల‌లో … Read more

Foods For Cholesterol : కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా.. వీటిని తింటే చాలు..!

Foods For Cholesterol : చాలామంది, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. సరైన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం, మారుతున్న జీవనశైలి ఇలా పలు కారణాల వలన, చెడు కొలెస్ట్రాల్ సమస్యతో, చాలా మంది బాధపడుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఇంట్లో ఉండే, కొన్ని మసాలా దినుసులు తీసుకుంటే, మంచిది. వీటి వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మసాలా దినుసుల్లో ఉండే ఔషధ గుణాలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించగలవు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా, యాంటీ ఇంఫ్లమేటరీ … Read more