Sesame Seeds : నువ్వులను ఇలా వాడండి.. అద్భుతాలు జరుగుతాయి..!
Sesame Seeds : ఆరోగ్యానికి నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన, అనేక లాభాలు ఉంటాయి. 100 గ్రాములు నువ్వులలో, 1450 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. పెద్దలైతే రోజు కి, 450 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. పిల్లలు 600 మిల్లీ గ్రాములు, గర్భిణీలు 900 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. ఒక గ్లాసు పాలల్లో 150 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. కాలుష్యం పొందడానికి, నువ్వులు మంచివి. నువ్వులను తింటే, వేడి చేస్తుందని చాలామంది … Read more









