Yawning : ఆవలింతలు ఎందుకొస్తాయ్.. తరచూ ఆవలింతలు రావడం మంచిదేనా..?

Yawning : ఆవలింత.. ఆవలింత.. ఆవలింత.. ఆవలింత.. ఇలా కంటిన్యూయెస్ గా ఓ 10 సార్లు అనండి. మీకు క‌చ్చితంగా ఆవలింత వస్తుంది. ఇదే ఆవలింతలో ఉన్న మ్యాజిక్, కానీ దీని వెనకున్న లాజిక్ ను మాత్రం మన సైంటిస్టులు ఇంకా కనుక్కోలేకపోయారు. ఇంకా అంతుచిక్కని ఆవలింతపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వైద్యులు చెబుతున్న దాని ప్ర‌కారం శ‌రీరం అల‌స‌టకు లోనైన‌ప్పుడు ఈ ఆవ‌లింత‌లు వ‌స్తాయి. ఆవలింత‌లు అంటు వ్యాధి ర‌కానికి చెందిన‌వి కాక‌పోయినా.. ప్ర‌తిస్పంద‌న‌ల … Read more

Nagarjuna : అమలకు ఇచ్చిన మాట కోసం ఇప్పటికీ ఆ పని చేస్తున్న నాగార్జున.. గ్రేట్ కదా..!

Nagarjuna : అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సమానంగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంత చేసుకున్నాడు. కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చి చాలాకాలమే అయినప్పటికీ యంగ్ లుక్స్ తో కొడుకులకే పోటీ ఇస్తూ.. యంగ్ హీరోలకి కూడా తనదైన స్టైల్ లో దీటుగా సమాధానం ఇస్తున్నాడు. అయితే నాగార్జున ముందుగా దివంగత లెజెండ్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు … Read more

Fennel Seeds Water : సోంపు వాటర్ ఇలా తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వెంటనే కరిగిపోతుంది.. మీరు ట్రై చేయండి..

Fennel Seeds Water : సోంపు గింజలు చూడటానికి చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ చిన్న ధాన్యాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సోంపులో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ బరువు తగ్గలేని వారికి సోంపు ఒక వరం లాంటిది. దానిని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా కరుగుతాయి. బరువు తగ్గడం సులభమవుతుంది. కొంతమంది మహిళలు పీరియడ్స్‌లో భరించలేని … Read more

Throat Pain : గొంతు నొప్పి నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కాలు.. పాటించ‌డం మ‌రిచిపోకండి..

Throat Pain : సీజన్ మారిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో సతమతమవుతుంటాం. అలాగే గొంతులో గర గర, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి సమస్యల‌తో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలకు ప్రారంభంలోనే గుడ్ బై చెప్పాలి అంటే ఈ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఈ సీజన్ … Read more

బిడ్డకు అన్న ప్రాసన ఏ నెలలో ఏ విధంగా చేయాలో తెలుసా ?

సాధారణంగా బిడ్డ పుట్టగానే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇస్తారు.ఆరు నెలల తర్వాత బిడ్డ అన్నం కోసం ఎదురు చూస్తోందని తనకు అన్నప్రాసన కార్యక్రమం చేసి అన్నం తినిపించడం చేస్తుంటారు. అయితే అన్నప్రాసన అబ్బాయిలకు ఎప్పుడు చేయాలి? అమ్మాయిలకు ఎప్పుడు చేయాలి? అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా అమ్మాయిలకు అన్నప్రాసన కార్యక్రమం ఐదు లేదా ఏడవ నెలలో చేయాలి. అదే అబ్బాయిలకు ఆరవనెల లేదా 8వ నెలలో … Read more

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరో కాకుండా ఉంటే.. ఇప్పుడు ఏం ప‌ని చేస్తుండేవారో తెలుసా..?

Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీ పరిశ్రమలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో తెలుగు వెండితెరపై అడుగుపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దేశంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పడం కన్నా.. పవన్ కళ్యాణ్ భక్తులమని చెప్పడానికి ఎంతో ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ చిత్రం రిలీజ్ అయిందంటే చాలు ఆయన అభిమానులకు పెద్ద … Read more

Belly Fat : శరీరం మొత్తంలో కొవ్వు కరిగించడానికి ఈ పొడి అద్భుతంగా పనిచేస్తుంది..!

Belly Fat : ప్రస్తుత తరుణంలో అధిక బరువు అనేది అందరినీ వేధిస్తున్న అతి పెద్ద సమస్య. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో కష్టాలు పడతారు కానీ ఫలితం కనిపించదు. అలాంటి వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. శరీరం రెండు సమయాల్లో బరువు చాలా తొందరగా తగ్గుతుంది. ఒకటి వ్యాయామం చేసినప్పుడు, మరొకటి కంటి నిండా నిద్రపోయేటప్పుడు. నిద్ర పోయేటప్పుడు బరువు తగ్గాలంటే నిద్రపోయే ముందు ఎక్కువగా భోజనం చేయకూడదు. అలాగే నిద్ర పోయే … Read more

Banana During Pregnancy : గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌ద్దంటారు.. ఎందుకు..?

Banana During Pregnancy : పురాత‌న కాలం నుంచి హిందువులు అనేక సంప్ర‌దాయాల‌ను, ఆచార వ్య‌వ‌హారాల‌ను పాటిస్తూ వ‌స్తున్నారు. అయితే వీటిలో కొన్ని సైన్స్‌తోనూ ముడిప‌డి ఉంటాయి. అందువ‌ల్ల మ‌న పెద్ద‌లు ఏదైనా చెబితే దాన్ని కొట్టి పారేయ‌కూడ‌దు. అందులో సైన్స్ ఏముంది.. అని ఆలోచించాలి. ఒక‌వేళ అప్ప‌టికీ ఏమీ తేల‌క‌పోతే దాన్ని కొట్టిపారేయ‌వ‌చ్చు. కానీ చాలా వ‌ర‌కు పురాణాలు, పెద్ద‌లు చెప్పిన విష‌యాల్లో మాత్రం ఎంతో కొంత సైన్స్ దాగి ఉంటుంద‌న్న విష‌యం మాత్రం వాస్త‌వం. … Read more

దానాల‌లో ఎన్ని ర‌కాలు ఉన్నాయో తెలుసా..? దానం చేసేట‌ప్పుడు ఏం చేయాలి..?

దానం చేస్తే పుణ్యం వస్తుందని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అన్న విషయం మనకి తెలుసు. అయితే కేవలం అన్నదానమే కాదు. వస్తుదానం, డబ్బుని దానం చేయడం ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. దానం మొత్తం ఐదు రకాలు. అవి ఏంటంటే ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం. వీటివలన దాతకి కీర్తి, పరలోకంలో ఉత్తమ గతి కలుగుతాయి. ఎప్పుడూ అసూయ లేకుండా దానం చేస్తే దానిని ధర్మదానం … Read more

Arundhati Movie : అరుంధ‌తి సినిమాలో అనుష్క చేసిన పాత్ర‌ను ముందుగా వ‌దులుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Arundhati Movie : కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో అప్ప‌ట్లో వ‌చ్చిన అరుంధ‌తి మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకుందో అంద‌రికీ తెలిసిందే. ద‌ర్శ‌కుడు ఆ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను బాగానే భ‌య‌పెట్టారు. అయితే తెలుగు సినిమా చ‌రిత్ర‌లో అరుంధ‌తి ఒక బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. అందులో అనుష్క శెట్టి రెండు పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించింది. ఈ క్ర‌మంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త పెరిగింది కూడా ఈ సినిమాతోనే అని చెప్ప‌వ‌చ్చు. ఇక అప్ప‌టి వ‌ర‌కు సినిమాల్లో అందాల‌ను ఆర‌బోసిన … Read more