Peacock Feathers : నెమలి ఈకలతో దోషాలను తొలగించుకుని.. సమస్యల నుంచి ఇలా బయట పడండి..!
Peacock Feathers : నెమలి ఈకలను హిందువులు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. శ్రీకృష్ణుడు నెమలి ఈకలనే ఫించాలుగా ధరిస్తాడు. అందువల్ల వాటికి ప్రత్యేకత ఏర్పడింది. అయితే నెమలి ఈకలను ఉపయోగించి మీకు ఉండే దోషాల నుంచి బయట పడవచ్చు. దీంతో సమస్యలు తొలగిపోతాయి. సంపదలు, ఆరోగ్యం కలుగుతాయి. అందుకు నెమలి ఈకలతో ఏం చేయాలంటే.. 1. నెమలి ఈకలను 8 తీసుకుని వాటన్నింటినీ దగ్గరగా ఉంచి వాటి దిగువ భాగాలను ఒక తెల్లని దారంతో కట్టాలి. తరువాత … Read more









