Putnala Podi : పుట్నాల పొడి తయారీ ఇలా.. ఎందులో ఎలా అయినా వాడుకోవచ్చు..!
Putnala Podi : పుట్నాలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. శనగలను వేయించి ఈ పుట్నాలను తయారు చేస్తారన్నసంగతి మనకు తెలిసిందే. శనగల వలె పుట్నాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి పోషకాలు అందడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పుట్నాలను మనం వంటల్లో వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే వీటితో చట్నీలను కూడా తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు ఈ … Read more









