Pala Pandlu : రోడ్డు పక్కన.. అడవుల్లో లభించే పండ్లు ఇవి.. కనిపిస్తే విడిచిపెట్టకండి..!
Pala Pandlu : మనకు సహజ సిద్దంగా లభించే కొన్ని రకాల పండ్లల్లో పాల పండ్లు కూడా ఒకటి. ఇవి ఎక్కువగా మనకు ఏప్రిల్, మే నెలల్లో లభిస్తాయి. ఈ పండ్లు మనకు అడవుల్లో ఎక్కువగా లభిస్తాయి. ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా ఈ పాల పండ్లు మనకు లభిస్తాయి. పాల పండ్ల చెట్లు 40 నుండి 80 అడుగుల వరకు పెరుగుతాయి. ఈ చెట్ల బెరడు బూడిద నలుపు … Read more









