Chukka Kura Chutney : చుక్క కూరతో ఇలా పచ్చడి చేయండి.. అన్నంలో వేడి వేడిగా తింటే భలేగా ఉంటుంది..!
Chukka Kura Chutney : మనకు మార్కెట్ లో విరివిరిగా లభించే ఆకుకూరల్లో చుక్కకూర కూడా ఒకటి. దీనిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. చుక్కకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.బరువు తగ్గడంలో కూడా చుక్కకూర మనకు సహాయపడుతుంది. ఈ విధంగా చుక్కకూర మన ఆరోగ్యానికి ఎంతో … Read more









