Oats Paratha : బరువు తగ్గించి మలబద్దకాన్ని పోగొట్టే.. ఓట్స్ పరాటా.. తయారీ ఇలా..!
Oats Paratha : మన ఆరోగ్యానికి ఓట్స్ ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. ఓట్స్ ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఓట్స్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఓట్స్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఓట్స్ పరాటాలు కూడా ఒకటి. … Read more









