Sorakaya Shanaga Pappu Kura : సొర‌కాయ‌ను ఇలా ఒక్క‌సారి వండండి.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

Sorakaya Shanaga Pappu Kura : సొర‌కాయ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. సొర‌కాయ‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే సొర‌కాయ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇత‌ర కూర‌గాయ‌ల‌తో చేసిన‌ట్టుగా మ‌నం సొర‌కాయ‌తో కూడా శ‌న‌గ‌పప్పును క‌లిపి వండుకోవ‌చ్చు. సొరకాయ‌, శ‌న‌గ‌ప‌ప్పు క‌లిపి చేసే ఈ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని చాలా త‌క్క‌వు స‌మ‌యంలో … Read more

Garuga Kayalu : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు.. ఎన్ని ప్రయోజ‌నాలో తెలుసా..?

Garuga Kayalu : మ‌న‌కు ప్ర‌కృతి అనేక పండ్ల‌ను కాలానుగుణంగా అందిస్తూ ఉంటుంది. వాటిలో గరుగ కాయ‌లు కూడా ఒక‌టి. ఈ కాయ‌లు మ‌న‌కు గరుగ చెట్టు నుండి ల‌భిస్తాయి. ఇవి ఎక్కువ‌గా వ‌ర్షాకాలంలో ల‌భిస్తాయి. ఈ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చే ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఈ కాయ‌లు చూడ‌డానికి చిన్న ఉసిరికాయల మాదిరి ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువ‌గా అట‌వీ ప్రాంతాల్లో పెరుగుతాయి. అట‌వీ ప్రాంతాల్లో … Read more

Gutti Kakarakaya : గుత్తి వంకాయ‌లాగే కాక‌ర‌కాయ‌ను ఇలా చేసి చూడండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Gutti Kakarakaya : చేదుగా ఉన్న‌ప్ప‌టికి కాకర‌కాయ‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. కాక‌ర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలను అదుపులో ఉంచ‌డంలో, ర‌క్తాన్ని శుద్ది చేయ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, కంటిని చూపును మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా కాక‌ర‌కాయ‌లు మ‌నకు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. క‌నుక వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. కాక‌ర‌కాయ‌ల‌తో వేపుడు,పులుసు, కూర … Read more

Chutney Powder : ఒక్క‌సారి ఇలా చ‌ట్నీ పొడి చేసి పెట్టుకుంటే.. మాటి మాటికీ చ‌ట్నీ చేయాల్సిన ప‌ని ఉండ‌దు..!

Chutney Powder : మ‌నం ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాల్లోకి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. చ‌ట్నీల‌తో తింటేనే ఈ అల్పాహారాల‌ను మ‌నం తిన‌గ‌ల‌ము. అయితే చ‌ట్నీని త‌యారు చేయ‌డానికి క‌నీసం 20 నిమిషాల స‌మ‌యమైనా ప‌డుతుంది. అయితే అంద‌రికి ఉద‌యం పూట చ‌ట్నీ త‌యారు చేయ‌డానికి త‌గినంత స‌మ‌యం ఉండ‌దు. అలాంటి వారు చ‌ట్నీ పౌడ‌ర్ ను త‌యారు చేసుకుని పెట్టుకోవ‌డం వ‌ల్ల 2 నిమిషాల్లోనే రుచిక‌ర‌మైన చ‌ట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే … Read more

Gandaki Patram : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో పెరిగే చెట్టు ఇది.. దీంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసా..?

Gandaki Patram : గండ‌కి ప‌త్రం మొక్క.. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఎక్కువ‌గా రోడ్ల‌కు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో పెరుగుతుంది. ఇది పూల మొక్క క‌నుక పార్కుల వ‌ద్ద ఎక్కువ‌గా పెంచుతూ ఉంటారు. ఈ మొక్క ఆకులు చూడ‌డానికి ఒంటె పాదాల వ‌లె ఉంటాయి క‌నుక దీనిని క్యామెల్ ఫూట్ ట్రీ అని కూడా అంటారు. అలాగే క‌చ్నార్ అని కూడా పిలుస్తారు. అయితే అంద‌రూ దీనిని ఒక సాధార‌ణ పూల … Read more

Pulka : నూనె లేకుండా పుల్కాను ఇలా కాల్చుకోండి.. మెత్త‌గా వ‌స్తాయి..!

Pulka : మారిన జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఊబకాయం, షుగ‌ర్ వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దీంతో వైద్యులు అన్నానికి బ‌దులుగా పుల్కాలను ఆహారంగా తీసుకోమ‌ని చెబుతున్నారు. మ‌న‌లో చాలా మంది ఇప్ప‌టికే మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల‌లో పుల్కాల‌ను తీసుకుంటున్నారు. చుక్క నూనె వేయ‌కుండా చేసే ఈ పుల్కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఒక్క‌చుక్క నూనెను కూడా … Read more

Chicken Kurma : చికెన్ కుర్మాను ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Chicken Kurma : చికెన్ కుర్మా.. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. చికెన్ కుర్మాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ కుర్మా చ‌క్క‌టి రుచితో పాటు ఇందులో గ్రేవీ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డంకూడా చాలా సుల‌భం.దేనితో తిన్నా కూడా ఈ చికెన్ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే … Read more

Rose Plants : అర‌టి పండు, బెల్లంతో ఇలా చేస్తే చాలు.. గులాబీలు, మందార పువ్వులు గుత్తులుగా పూస్తాయి..!

Rose Plants : మ‌నం అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను పెర‌ట్లో పెంచుకుంటూ ఉంటాము. పూల మొక్క‌ల‌ను చూసిన‌ప్పుడు మ‌న‌సుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఒత్తిడి త‌గ్గుతుంది. మ‌నం ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ మొక్క‌లు చెట్టు నిండుగా పూలు పూసిన‌ప్పుడు మ‌న‌కు ఎంతో ఆనందం క‌లుగుతుంది. మ‌నం ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ మొక్క‌లు ఎక్కువ‌గా పూలు పూయాల‌ని మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాము. మొక్క‌ల‌కు కావ‌ల్సిన పోష‌కాలను చ‌క్క‌గా అందించిన‌ప్పుడు మొక్క‌లు చ‌క్క‌గా … Read more

Corn Pakora : మొక్క‌జొన్న ప‌కోడీలు.. ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి..!

Corn Pakora : మ‌నం స్వీట్ కార్న్ తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. స్వీట్ కార్న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో కార్న్ ప‌కోడా కూడా ఒక‌టి. ఈ ప‌కోడాలు రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ ప‌కోడాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. స్వీట్ కార్న్ తో రుచిగా, క్రిస్పీగా ప‌కోడీల‌ను ఎలా … Read more

Kothimeera Vadalu : నూనె లేకుండా కొత్తిమీర వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. ఇంట్లో అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Kothimeera Vadalu : మ‌నం వంట్ల‌లో గార్నిష్ కోసం కొత్తిమీర‌ను వాడుతూ ఉంటాము. కొత్తిమీర వేయ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అల‌ర్జీలు త‌గ్గుతాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. బీపీ అదుపులో ఉంటుంది. ఈ విధంగా కొత్తిమీర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ కొత్తిమీర‌తో మ‌నం రుచిక‌ర‌మైన వ‌డ‌ల‌ను … Read more