Neem Fruit : రోజూ ప‌ర‌గ‌డుపునే రెండు వేప పండ్లు తినండి.. జ‌రిగే అద్భుతాలు చూడండి..!

Neem Fruit : వేప చెట్టు.. ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేప‌చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలుంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఆయుర్వేదంలో ఈ వేప చెట్టును అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వేప చెట్టులో ప్ర‌తి భాగం కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మ‌నంద‌రికి తెలుసు. అయితే చాలా మంది వేప చెట్టు ఆకుల‌ను, పూత‌ను, బెర‌డును, … Read more

Special Chicken Fry : చికెన్ ఫ్రై ని ఇలా చేశారంటే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Special Chicken Fry : వీకెండ్ వ‌చ్చిందంటే చాలు మ‌న ఇంట్లో చికెన్ త‌ప్ప‌కుండా ఉండాల్సిందే. చికెన్ తిన‌క‌పోతే అది వీకెండ్ లాగే ఉండ‌దు. చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో చికెన్ వేపుడు కూడా ఒక‌టి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ చికెన్ వేపుడును త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ ఫ్రై తిని తిని బోర్ కొట్ట‌కుండా ఉండాలంటే దీనిని ఒక్కోసారి … Read more

Dondakaya Ulli Karam : దొండ‌కాయ‌ల‌తో ఇలా కూర చేసి పెడితే.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Dondakaya Ulli Karam : దొండ‌కాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దొండ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దొండ‌కాయ‌ల‌ను కూడా ఇతర కూర‌గాయ‌ల వ‌లె త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దొండ‌కాయ‌లతో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. దొండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో దొండ‌కాయ ఉల్లికారం కూడా ఒక‌టి. ఉల్లికారం వేసి చేసే ఈ దొండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దొండ‌కాయ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ వేపుడును … Read more

Foods For Liver Health : మీ లివ‌ర్ ప‌ది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 ఆహారాల‌ను తీసుకోవాలి..!

Foods For Liver Health : మ‌న శ‌రీరంలో ఉండే అతి ముక్‌య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా కూడా ఒక‌టి. కాలేయం మ‌న శ‌రీరంలో కొన్ని వంద‌ల ర‌కాల విధుల‌ను నిర్వర్తిస్తుంది. మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే ర‌సాయ‌నాల‌ను, పురుగు మందుల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో, కార్బైడ్ యొక్క హానిని తొల‌గించ‌డంలో, మ‌నం వాడే మందుల్లో ఉండే ర‌సాయనాలను తొల‌గించ‌డంలో, ర‌క్తాన్ని శుద్ది చేసి వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో, శ‌రీరాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో ఇలా అనేక విధుల‌ను కాలేయం నిర్వర్తిస్తూ … Read more

Dosakaya Pachadi : దోస‌కాయ ప‌చ్చ‌డి ఎప్ప‌టిలా కాకుండా.. ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచిగా తింటారు..!

Dosakaya Pachadi : దోస‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా ఇవి మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డతాయి. ఈ దోస‌కాయ‌ల‌తో మ‌నం కూర‌ల‌తో పాటు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. దోస‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని తయారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ప‌చ్చ‌డిని … Read more

Kobbari Puri : నూనె పీల్చ‌కుండా కొబ్బ‌రి పూరీలను ఇలా చేయండి.. సాంబార్‌లో తింటే బాగుంటాయి..!

Kobbari Puri : మ‌నం అల్పాహారంగా చేసుకునే వంట‌కాల్లో పూరీలు కూడా ఒక‌టి. పూరీలు చాలా రుచిగా ఉంటాయి. పూరీల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం సాధార‌ణంగా పూరీల‌ను త‌యారు చేయ‌డానికి గోధుమ‌పిండి, మైదాపిండి, పూరీ పిండి వంటి వాటిని ఉప‌యోగిస్తాము. ఇవే కాకుండా మ‌నం బియ్యం పిండితో కూడా పూరీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రి, బియ్యం పిండి క‌లిపి చేసే ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more

Prickly Pear Cactus : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. దీని కాయ‌ల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

Prickly Pear Cactus : మ‌న‌కు బాగా తెలిసిన ఎడారి మొక్క‌ల‌లో నాగ‌జెముడు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క ఎడారుల్లోఎక్కువ‌గా పెరుగుతుంది. అలాగే కొంద‌రు దీనిని అలంక‌ర‌ణ కోసం పెర‌ట్లో పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క పొడ‌వాటి, ప‌దునైన ముళ్లుల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొక్క‌కు కాయ‌లు కూడా కాస్తాయి. ఈ కాయ‌ల‌ను ఇత‌ర దేశాల వారు ఎక్కువ‌గా తింటూ ఉంటారు. ఈ కాయ‌లు రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా క‌లిగి ఉన్నాయి. … Read more

Menthikura Chicken : మెంతికూర చికెన్‌ను ఇలా చేయండి.. చ‌పాతీ, అన్నం.. ఎందులోకి అయినా బాగుంటుంది..!

Menthikura Chicken : మ‌నం వివిధ రుచుల్లో చికెన్ క‌ర్రీని వండుతూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన చికెన్ వెరైటీల‌లో మెంతికూర చికెన్ కూడా ఒక‌టి. మెంతికూర వేసి చేసే ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే చికెన్ క‌ర్రీల కంటే ఈ విధంగా మెంతికూర వేసి చేసిన చికెన్ క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సుల‌భంగా … Read more

Cabbage Shanaga Pappu Curry : క్యాబేజీ, శ‌న‌గ‌ప‌ప్పు క‌లిపి ఇలా కూర చేయండి.. వేడి అన్నంలో తింటే రుచిగా ఉంటుంది..!

Cabbage Shanaga Pappu Curry : మ‌నం శ‌న‌గ‌ప‌ప్పుతో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌ప‌ప్పుతో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి వంట‌లు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌ప‌ప్పును వేసి చేసే ఈ కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఇలా శ‌న‌గ‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాబేజి శ‌న‌గ‌ప‌ప్పు కూర కూడా ఒక‌టి. శ‌న‌గ‌ప‌ప్పు, క్యాబేజి క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సుల‌భంగా, … Read more

Iron Foods For Anemia : ర‌క్త‌హీన‌త ఉన్న‌వారు వీటిని తింటే ర‌క్తం ఫుల్‌గా ప‌డుతుంది..!

Iron Foods For Anemia : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాల‌న్నా శ‌రీరంలో జీవ‌క్రియలు సాఫీగా సాగాల‌న్నా మ‌న శ‌రీరానికి అనేక ర‌కాల పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. పురుషుల‌కు రోజుకు 17 మిల్లీ గ్రాములు, స్త్రీల‌కు 21 మిల్లీ గ్రాములు అవ‌స‌ర‌మ‌వుతుంది. అదే గ‌ర్భిణీ స్త్రీల‌కు, బాలింత‌ల‌కు రోజుకు 35 మిల్లీ గ్రాముల ఐర‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంది. స్త్రీలల్లో ఐర‌న్ నిల్వ‌లు త‌క్కువ‌గా , పురుషుల్లో ఎక్కువ‌గా … Read more