Instant Sponge Curd Dosa : అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఇన్‌స్టంట్ స్పాంజ్ పెరుగు దోశ చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Instant Sponge Curd Dosa : మ‌నం అల్పాహారంగా ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. దోశ‌లు చాలారుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన దోశ వెరైటీల‌లో పెరుగు దోశ కూడా ఒక‌టి. ఈ దోశ‌లు స్పాంజ్ లాగా మెత్త‌గా చాలారుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇన్ స్టాంట్ గా 10 నిమిషాల్లో వీటిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఉదయం పూట స‌మ‌యం … Read more

Dahi Bhalla : సాయంత్రం ఏదైనా రుచిగా తినాలి అనిపిస్తే.. ఇది చేయండి.. బాగుంటుంది..!

Dahi Bhalla : ద‌హీ బ‌ల్లా.. దీనినే పెరుగు వ‌డ‌, ద‌హీ వ‌డ అని కూడా అంటారు. ఇవి మ‌న‌కు చాట్ బండార్ ల‌లో, హోటల్స్ లో ల‌భిస్తూ ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. చాలా మంది వీటిని రుచి చూసేఉంటారు. అంద‌రూ ఎంతో ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు. బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భించే ఈ ద‌హీ బ‌ల్లాను అచ్చం … Read more

Brahmi Plant : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే మొక్క ఇది.. ఎన్ని లాభాలో తెలుసా..?

Brahmi Plant : చెరువుల వ‌ద్ద‌, కుంటల‌ వ‌ద్ద చిత్త‌డి నేల‌ల్లో ఎక్కువ‌గా పెరిగే మొక్క‌ల‌ల్లో స‌ర‌స్వ‌తి మొక్క కూడా ఒక‌టి. దీనిని సంస్కృతంలో బ్ర‌హ్మి, మ‌హైష‌ది అని అంటారు. దీనిని ఇంగ్లీష్ లో ఇండియ‌న్ పెన్నివార్ట్ అని అంటారు. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసి ఉంటారు. ఈ మొక్క ఆకులు చుట్టూ నొక్కుల‌ను క‌లిగి పొడ‌వాటి కాడ క‌లిగి ఉంటాయి. ఈ మొక్క‌ను చాలా మంది సాధార‌ణ మొక్క‌గా భావిస్తూ ఉంటారు కానీ … Read more

Aratikayala Vadalu : అర‌టికాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌రిచిపోరు..!

Aratikayala Vadalu : మ‌నం ప‌చ్చి అర‌టికాయ‌లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ప‌చ్చి అర‌టికాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా ఇవి మ‌న‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. ప‌చ్చి అర‌టికాయ‌ల‌తో చిప్స్ మాత్ర‌మే కాకుండా మ‌నం ఇత‌ర చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వాటిలో అర‌టికాయ … Read more

Paneer Tikka Masala : ప‌నీర్‌తో ఒక్క‌సారి ఈ కూర‌ను చేయండి.. చ‌పాతీల్లోకి టేస్ట్ అదిరిపోతుంది..!

Paneer Tikka Masala : మ‌నం పనీర్ తో ర‌క‌ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌నీర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ప‌నీర్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీస‌సుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. శ‌రీరం ధృడంగా త‌యార‌వుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పనీర్ తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఈ ప్ర‌యోజ‌నాల‌న్నింటిని … Read more

Lotta Peesu Chettu : చెరువుల ద‌గ్గ‌ర‌.. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ క‌నిపించే చెట్టు ఇది.. పిచ్చి చెట్టు అనుకోవ‌ద్దు..!

Lotta Peesu Chettu : లొట్ట పీసు చెట్టు.. దీనినే పిస చెట్టు, తుత్తు కాడ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు మ‌న‌కు ఎక్కువ‌గా గ్రామాల్లో, రోడ్ల‌కు ఇరువైపులా, చెరువుల దగ్గ‌ర‌, కంప‌ల్లో పెరుగుతుంది. ఈ మొక్క ఎక్క‌డైనా చాలా సుల‌భంగా పెరుగుతుంది. ఈ చెట్టు పూలు చూడ‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటాయి. అలాగే ఈ చెట్టు ఆకుల‌ను, కాండాన్ని తుంచిన‌ప్పుడు వాటి నుండి పాలు రావ‌డం జరుగుతుంది. అస‌లు చాలా మంది … Read more

Ginger Garlic Paste : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను 3, 4 నెల‌లు అయినా స‌రే నిల్వ ఉంచుకోవ‌చ్చు..!

Ginger Garlic Paste : మ‌నం వంట‌ల్లో రుచి కొర‌కు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వాడుతూ ఉంటాము. దాదాపు మ‌నం చేసే ప్ర‌తి వంట‌లో దీనిని ఉప‌యోగిస్తూ ఉంటాము. అల్లం, వెల్లుల్లి రెండు కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉన్నాయి. వీటిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల రుచి, వాస‌న‌తో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. మ‌నం సాధార‌ణంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఒకేసారి ఎక్కువ మొత్తంలో త‌యారు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటాము. … Read more

Sorakaya Dappalam : సొర‌కాయ‌ల‌తో ఇలా ద‌ప్ప‌ళం చేస్తే రుచి అదిరిపోతుంది..!

Sorakaya Dappalam : అన‌ప‌కాయ‌.. దీనినే సొర‌కాయ అని కూడా అంటారు. అన‌ప‌కాయ‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అన‌ప‌కాయ‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే అన‌ప‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అన‌ప‌కాయ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో అన‌ప‌కాయ ద‌ప్ప‌ళం కూడా ఒక‌టి. అప‌న‌కాయ ద‌ప్ప‌ళం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ అన‌ప‌కాయ … Read more

Jogging : రోజూ క‌నీసం 45 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Jogging : మారిన జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది గుండె జ‌బ్బులు, అధిక బ‌రువు, షుగ‌ర్, బీపీ, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవ‌డం ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాల‌ని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఏ వ్యాయామం చేసిన చేయ‌క‌పోయినా ప్ర‌తిరోజూ జాగింగ్ త‌ప్ప‌కుండా చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు, యుక్త వ‌య‌సులో ఉన్న‌వారు, కూర్చుని ఉద్యోగాలు చేసే … Read more

Cabbage Pachadi : క్యాబేజీతో ఒక్క‌సారి ఇలా ప‌చ్చ‌డి చేసి తిని చూడండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Cabbage Pachadi : క్యాబేజితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాబేజి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. క్యాబేజి ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజితో చేసే కూర‌ల కంటే ఈ ప‌చ్చ‌డే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవచ్చు.ఎంతో రుచిగా, లొట్ట‌లేసుకుంటూ తినాల‌నిపించే ఈ క్యాబేజి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాబేజి ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. క్యాబేజి తురుము … Read more