Beerakaya Tomato Pachadi : క్యాట‌రింగ్ స్టైల్‌లో బీర‌కాయ‌, ట‌మాటా ప‌చ్చ‌డిని ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Beerakaya Tomato Pachadi : బీర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బీరకాయ‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బీర‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. బీర‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని ట‌మాటాలు వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాట‌రింగ్ వాళ్లు బీర‌కాయ ప‌చ్చ‌డిని ఎక్కువ‌గా ఇలాగే త‌యారు … Read more

Nerve Burning : మీ పాదాలు, చేతుల్లో న‌రాల మంట‌లు వ‌స్తున్నాయా.. అయితే నిర్ల‌క్ష్యం చేయ‌కండి..!

Nerve Burning : మన‌లో చాలా మందికి పాదాల్లో మంట‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వీటినే అరికాళ్ల‌ల్లో మంట‌లు అని కూడా అంటారు. ఈ మంట‌లు, నొప్పులు రోజంతా అలాగే ఉంటాయి. దీనినే పెరిఫిరల్ న్యూరోప‌తి అంటారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి బాధ వ‌ర్ణణాతీతం అని చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య కార‌ణంగా వారు న‌డ‌వ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. న‌డిచేట‌ప్పుడు విప‌రీత‌మైన బాధ‌, నొప్పి క‌లుగుతుంది. పాదాల్లో న‌రాలు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో … Read more

Special Bread Sweet : బ్రెడ్‌తో ఈ స్పెష‌ల్ స్వీట్‌ను ఒక్క‌సారి చేసి పెట్టండి.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Special Bread Sweet : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల తీపి వంటకాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. బ్రెడ్ తో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే బ్రెడ్ తీపి వంట‌కాల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కింద చెప్పిన విధంగా బ్రెడ్ తో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఒక్కసారి దీనిని రుచి చూసారంటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే … Read more

Karivepaku Rice : బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌.. 10 నిమిషాల్లో ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

Karivepaku Rice : క‌రివేపాకు మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని వంటల్లో విరివిరిగా వాడుతూ ఉంటాము. క‌రివేపాకును వాడ‌డం వ‌ల్ల మ‌న జుట్టుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. క‌రివేపాకును వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వంట్ల‌లో వాడ‌డంతో పాటు ఈ క‌రివేపాకుతో చ‌క్క‌టి రైస్ ఐట‌మ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌రివేపాకుతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి, ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, … Read more

Sprouts : మొల‌క‌ల‌ను తింటున్నారా.. అయితే ఈ పొర‌పాటు చేయ‌కండి..!

Sprouts : ఎంతో కాలంగా మ‌నం మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటున్నాము. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వైద్యులు కూడా మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. ఈ మొల‌కెత్తిన గింజ‌ల వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాలేమిటి.. వీటిని ఎవ‌రు తీసుకోవాలి.. ఎలా తీసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం వివిధ ర‌కాల గింజ‌ల‌ను మొల‌కెత్తించి తీసుకుంటూ ఉంటాము. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి … Read more

Kodiguddu Karam : ఈ పొడి వేసి కోడిగుడ్డు కారం చేస్తే.. అన్నం మొత్తం తినేస్తారు..!

Kodiguddu Karam : కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోషకాలు కూడా అందుతాయి. ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. ఈ విధంగా కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కోడిగుడ్లతో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. కోడిగుడ్ల‌తో చేసే … Read more

Beerakaya Kura : బీర‌కాయ‌ల‌తో కూర ఇలా చేస్తే అదిరిపోతుంది.. వ‌ట్టి కూర‌నే మొత్తం తినేస్తారు..!

Beerakaya Kura : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ కూడా ఒక‌టి. దీనిలో ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి. బీర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బీర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణ‌క్రియ సాఫీగా సాగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. కంటిచూపు మెరుగుప‌డుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా బీర‌కాయ‌లు మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. బీర‌కాయ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా పప్పు, కూర‌, ప‌చ్చ‌డి … Read more

Apple Cider Vinegar For Teeth : దీన్ని వాడితే చాలు.. దంతాల నొప్పి పోతుంది.. మిల మిలా మెరుస్తాయి..!

Apple Cider Vinegar For Teeth : ప్ర‌స్తుత కాలంలో నోటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య ఎక్కువ‌వుతుంది. దంతాల‌పై పాచి పేరుకుపోవ‌డం,దంతాలు ప‌సుపు రంగులోకి మారిపోవ‌డం, దంతాలు పుచ్చిపోవ‌డం, చిగుళ్ల ఇన్ఫెక్ష‌న్, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి ర‌క్తం కారడం, నోటి దుర్వాస‌న‌, నాలుక‌పై పాచి ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం వంటి వాటిని మ‌నం నోటి స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మ‌నం తీసుకునే ఆహారం వ‌ల్ల నోటిలో చెడు … Read more

Rice Vada : మిగిలిపోయిన అన్నాన్ని పడేయ‌కండి.. దాంతో ఎంతో టేస్టీగా ఉండే వ‌డ‌ల‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Rice Vada : మ‌న ఇంట్లో ఒక్కొసారి అన్నం ఎక్కువ‌గా మిగులుతూ ఉంటుంది. అన్నం మిగిలిన‌ప్పుడు మ‌నం ఎక్కువ‌గా పులిహోర‌, ట‌మాట రైస్, జీరా రైస్ ఇలా ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఇలాంటి వంట‌కాలే కాకుండా మిగిలిన అన్నంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ వ‌డ‌లు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తిన‌వ‌చ్చు. మిగిలిన అన్నంతో రుచిగా, క్రిస్పీగా … Read more

Aratikaya Pesara Punukulu : అరటి కాయ‌లు, పెస‌ర ప‌ప్పు క‌లిపి ఇలా పునుకులు చేయండి.. సాయంత్రం వేడి వేడిగా తిన‌వ‌చ్చు..!

Aratikaya Pesara Punukulu : మ‌నం ప‌చ్చి అర‌టికాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. అర‌టికాయ‌ల‌తో చేసే వంట‌కాలను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ప‌చ్చి అర‌టికాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటితో ఎక్కువ‌గా చిప్స్ ను, కూర‌ను త‌యారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా ప‌చ్చి అరటికాయ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే పునుగుల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పునుగుల‌ను … Read more