Pomegranate For Piles : దానిమ్మ పండ్లతో ఇలా చేస్తే చాలు.. పైల్స్ మాయం..!
Pomegranate For Piles : మారిన మన జీవన విధానం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో మొలల సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉంటారు. స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మలబద్దకం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నీటిని తాగకపోవడం, ఎక్కువగా కూర్చుని పనిచేయడం, అధిక బరువు, మసాలాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం, వేడి చేసే పదార్థాలను ఎక్కువగా … Read more









