Aloe Vera For Hair Growth : వారానికి రెండు సార్లు చాలు.. నెల‌లోనే జుట్టు ఎంతో పొడ‌వుగా పెరుగుతుంది..!

Aloe Vera For Hair Growth : జుట్టు అందంగా, పొడ‌వుగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ప్రతి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు పొడిబార‌డం, జుట్టు తెగిపోవ‌డం, జుట్టు పెరుగుద‌ల ఆగిపోవ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మందే ఉన్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు … Read more

Kakarakaya Pulusu : బామ్మ‌ల కాలం నాటి క‌మ్మ‌ని కాక‌ర‌కాయ పులుసు.. చేదు లేకుండా ఇలా చేసుకోవ‌చ్చు..!

Kakarakaya Pulusu : కాక‌ర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చేదుగా ఉన్న‌ప్ప‌టికి వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కాక‌ర‌కాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. కాక‌ర‌కాయ‌ల‌తో వేపుడు, కూర‌ల‌తో పాటు పులుసును కూడా త‌యారు చేస్తూ ఉంటాం. స‌రిగ్గా వండాలే కానీ కాక‌రకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. రుచిగా, క‌మ్మ‌గా, చేదు లేకుండా కాక‌ర‌కాయ పులుసును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Turmeric For Teeth : ఇలా చేస్తే చాలు.. దంతాల‌పై ప‌ట్టిన గార‌, పసుపుద‌నం పోయి తెల్ల‌గా మెరుస్తాయి..!

Turmeric For Teeth : ఒక చ‌క్క‌టి చిట్కాను వాడి మ‌నం మ‌న దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా ప‌సుపు రంగులో ఉన్న దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. మ‌న‌లో చాలా మందికి దంతాలు ప‌సుపు రంగులో ఉంటాయి. దీని వ‌ల్ల వారు అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. దంతాలు ప‌సుపు రంగులో మార‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. దంతాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోకపోవ‌డం, టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా … Read more

Miriyala Charu : మిరియాల చారును ఒక్కసారి ఇలా చేసి తినండి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

Miriyala Charu : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో మిరియాలు కూడా ఒక‌టి. మిరియాలు చాలా కారంగా, ఘాటుగా ఉంటాయి. వంట‌ల్లో మ‌నం మిరియాల‌ను పొడిగా లేదా వాటిని క‌చ్చా ప‌చ్చాగా దంచి వేస్తూ ఉంటాం. మిరియాల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌న ద‌రి చేర‌కుండా చూసుకోవ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు మిరియాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే చారును కూడా … Read more

Belly Fat Drink : రోజూ ఉద‌యాన్నే ఇది తాగితే నెల రోజుల్లో మీ పొట్ట మొత్తం క‌రిగిపోతుంది..!

Belly Fat Drink : మన‌లో చాలా మంది స్థూల‌కాయం, అధిక పొట్ట వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. స్థూల‌కాయం, అధిక బ‌రువు, అధిక పొట్ట వంటి స‌మ‌స్య‌ల‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. ఈ స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తే గుండెపోటు, అధిక ర‌క్త‌పోటు, షుగ‌ర్ వంటి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన … Read more

Spicy Aloo Fry : ఆలు ఫ్రైని ఇలా కారంగా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Spicy Aloo Fry : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం ఎక్కువ‌గా బంగాళాదుంప‌ల‌తో వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ బంగాళాదుంప ఫ్రైను మ‌రింత రుచిగా, స్పైసీగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గుంటూరు స్టైల్ లో చేసే ఈ స్పైసీ బంగాళాదుంప వేపుడు రుచిగా ఉండ‌డంతో … Read more

Pachi Batani Masala Curry : ప‌చ్చి బ‌ఠాణీల‌తో ఇలా మ‌సాలా క‌ర్రీని చేయండి.. చ‌పాతీలు, పూరీల్లోకి అద్భుతంగా ఉంటుంది..!

Pachi Batani Masala Curry : మ‌నం బ‌ఠాణీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బ‌ఠాణీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బ‌ఠాణీలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. బ‌ఠాణీల‌ను ఎక్కువ‌గా మ‌నం ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగించ‌డంతో పాటు మ‌నం బ‌ఠాణీల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌ఠాణీ … Read more

Mango Ice Cream : పాలు, మామిడి పండ్లు వేసి ఎంతో రుచిక‌ర‌మైన చ‌ల్ల‌ని ఐస్ క్రీమ్‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Mango Ice Cream : వేస‌వికాలం రానే వ‌చ్చింది. రోజురోజుకూ ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్నాయి. వేసవి తాపం నుండి బ‌య‌ట ప‌డ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. వేస‌వితాపం బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది ఐస్ క్రీమ్స్ ను తింటూ ఉంటారు. ఐస్ క్రీమ్స్ చల్ల చ‌ల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిలో అనేక రుచులు ఉంటాయి. వాటిలో మ్యాంగో ప్లేవ‌ర్ ఐస్ క్రీమ్ కూడా ఒక‌టి. మామిడికాయ రుచితో ఈ ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. … Read more

Milk For Face : పాల‌లో ఇది క‌లిపి ముఖానికి రాయండి.. అందంగా మెరిసిపోతారు..!

Milk For Face : పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. పాల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ప్ర‌తిరోజూ పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కేవ‌లం మ‌న శ‌రీర ఆరోగ్యాన్నే కాదు ముఖ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా పాలు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. పాల‌ను వాడ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృత‌కణాలు తొల‌గిపోతాయి. ముఖంపై ఉండే న‌లుపు తొల‌గిపోయి … Read more

Thotakura Fry : తోట‌కూర‌ను వెరైటీగా ఇలా ఫ్రై చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Thotakura Fry : మ‌నకు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో తోట‌కూర కూడా ఒక‌టి. ఇందులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. తోట‌కూర‌ను స‌హ‌జంగానే చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ కొంద‌రు ఫ్రై చేస్తే తింటారు. అయితే మ‌ట‌న్ లివ‌ర్ ఫ్రై లాంటి రూపం వ‌చ్చేలా తోట‌కూర‌ను కూడా ఫ్రై చేసుకోవ‌చ్చు. ఇలా చేస్తే ఇష్టం లేని వారు కూడా తింటారు. ఈ క్ర‌మంలోనే తోట‌కూర‌ను వెరైటీగా ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తోట‌కూర … Read more