Methi Paratha : ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలా మేథీ పరాటాలను చేసి తినండి.. రుచిగా ఉంటాయి..!
Methi Paratha : మనం మెంతికూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలోబరువు తగ్గడంలో ఇలా అనేక రకాలుగా మెంతికూర మనకు ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మెంతికూరతో మనం ఎంతో రుచిగా ఉండే పరాటాలను కూడా తయారు చేసుకోవచ్చు. … Read more









