Gulab Jamun Ice Cream : గులాబ్ జామున్‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ఐస్ క్రీమ్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Gulab Jamun Ice Cream : వేసవికాలం వ‌చ్చిందంటే చాలు మ‌న‌లో చాలా మంది ఐస్ క్రీమ్స్ ను తింటూ ఉంటారు. ఎండ వేడి నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డంలో ఐస్ క్రీమ్స్ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌కు బేక‌రీలల్లో, షాపుల్లో ఇవి విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ లో చాలా ర‌కాలు ఉంటాయి. వాటిల్లో గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ కూడా … Read more

Stuffed Brinjal Masala Curry : మ‌సాలా కూరి గుత్తి వంకాయ కూర‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Stuffed Brinjal Masala Curry : వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాలు త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటితో కూర‌లు త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంకాయ‌ల‌ల్లో చాలా ర‌కాలు ఉంటాయి. వాటిలో గుత్తి వంకాయ‌లు కూడా ఒక‌టి. గుత్తి వంకాయ‌లు తెలియ‌ని వారుండ‌రు. వీటితో చేసే కూర‌ల‌ను అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఇష్టంగా తింటారు. ఈ గుత్తి వంకాయ‌ల‌తో మ‌నం ఎంతో … Read more

Green Face Pack : రాత్రి పూట దీన్ని ముఖానికి రాస్తే చాలు.. ఉద‌యం వ‌ర‌కు కాంతి పెరుగుతుంది..!

Green Face Pack : మ‌న‌లో చాలా మందికి ముఖం తెల్ల‌గా, అందంగా ఉన్న‌ప్ప‌టికి వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎండ‌లో తిర‌గ‌డం, ఎండ‌లో ప‌ని చేయ‌డం, దుమ్ము, ధూళి కారణంగా తెల్ల‌గా ఉన్న చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది. చ‌ర్మంపై దుమ్ము, ధూళి పేరుకుపోయి అందంగా ఉన్న ముఖం నిర్జీవంగా, కాంతిహీనంగా త‌యార‌వుతుంది. ఇటువంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఎండలో తిరిగి వ‌చ్చిన త‌రువాత ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ఎండ వ‌ల్ల న‌ల్ల‌గా మారిన చ‌ర్మం తిరిగి సాధార‌ణ … Read more

Cabbage Manchuria : క్యాబేజీతోనూ మంచూరియా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Cabbage Manchuria : మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో అభించే ప‌దార్థాల్లో మంచురియా కూడా ఒక‌టి. క్యాబేజితో చేసే ఈ మంచురియా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ మంచురియాను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా అదే రుచితో ఈ మంచురియాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాబేజితో ఎంతో రుచిగా ఉండే మంచురియాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Palak Pakoda : పాల‌కూర‌తో ఎంతో రుచిక‌ర‌మైన ప‌కోడీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Palak Pakoda : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో ర‌క‌ర‌కాల చిరుతిళ్లు త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ప‌కోడీలు కూడా ఒక‌టి. ప‌కోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు ర‌క‌ర‌కాల ప‌కోడీలు త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం త‌యారు చేసే వివిధ ర‌కాల ప‌కోడీల‌ల్లో పాల‌క్ ప‌కోడాలు కూడా ఒక‌టి. పాల‌కూర వేసి చేసే ఈ ప‌కోడాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం … Read more

Coconut Milk For Hair : రాత్రి పూట ఈ పాల‌ను జుట్టుకు ప‌ట్టించండి.. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది..!

Coconut Milk For Hair : ఈ పాల‌ను మ‌న మ‌న జుట్టుకు పట్టిస్తే చాలు జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. ఈ పాల‌ను జుట్టుకు ప‌ట్టించ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. జుట్టు మృదువుగా కాంతివంతంగా త‌యారవుతుంది. జుట్టు రాల‌డంతో అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడడం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో ఈ పాలు అద్భుతంగా ప‌ని చేస్తాయి. మ‌న‌లో చాలా … Read more

Saggubiyyam Chekkalu : స‌గ్గుబియ్యంతో చెక్క‌ల‌ను ఇలా చేస్తే.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Saggubiyyam Chekkalu : మ‌నం సాధార‌ణంగా బియ్యం పిండితో పిండి వంట‌క‌మైన చెక్క‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చెక్క‌లు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికి తెలిసిందే. వీటిని మ‌నం పండ‌గ‌ల‌కు ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఈ చెక్క‌ల‌ల్లో మ‌నం స‌గ్గుబియ్యం వేసి వీటిని మ‌రింత రుచిగా కూడా త‌యారు చేస్తూ ఉంటాం. స‌గ్గుబియ్యంతో చేసే చెక్క‌లు నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా చాలా రుచిగా ఉంటాయి. స‌గ్గుబియ్యం వేసి గుల్ల‌గుల్ల‌గా రుచిగా చెక్క‌ల‌ను ఎలా త‌యారు … Read more

Beetroot Fry : బీట్ రూట్ ఫ్రైని ఇలా చేస్తే.. ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

Beetroot Fry : మ‌నం బీట్ రూట్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బీట్ రూట్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, మెద‌డును ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బీట్ రూట్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. బీట్ … Read more

Besan Flour For Beauty : శ‌న‌గ‌పిండితో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం తెల్ల‌గా మారి త‌ళ‌త‌ళా మెరుస్తుంది..!

Besan Flour For Beauty : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకు ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. ర‌క‌ర‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డంతో పాటు బ్యూటీ పార్ల‌ర్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల‌తో చ‌క్క‌టి ఫేస్ ప్యాక్ ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. ఈ ఫేస్ ప్యాక్ … Read more

Telangana Style Pachi Pulusu : తెలంగాణ స్టైల్ ప‌చ్చి పులుసు త‌యారీ ఇలా.. అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది..!

Telangana Style Pachi Pulusu : ప‌చ్చి పులుసు.. ఈ వంట‌కం తెలియ‌ని వారు అలాగే దీనిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ప‌చ్చి పులుసు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చిపులుసును అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూనే ఉంటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ ప‌చ్చి పులుసును మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. క‌మ్మ‌గా, రుచిగా ఉండే ఈ ప‌చ్చి పులుసును తెలంగాణా స్టైల్ లో … Read more