Nerve Weakness Kashayam : చేతులు, కాళ్ల‌లో తిమ్మిర్లు, నొప్పులు వ‌స్తుంటే.. దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తాగండి..!

Nerve Weakness Kashayam : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ స‌మ‌స్య కార‌ణంగా ఎవ‌రి ప‌ని వారు చేసుకోలేక‌పోతుంటారు. న‌రాల బ‌ల‌హీన‌త, నొప్పుల కార‌ణంగా తీవ్ర‌మైన ఇబ్బందుల‌కు గురి కావాల్సి వ‌స్తుంది. న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య కారణంగా మ‌న శ‌రీరంలో ఇత‌ర అవ‌యవాలు దెబ్బ‌తినే అవ‌కాశం కూడా ఉంది. న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య త‌లెత్త‌డానికి … Read more

Pulka : పుల్కాల‌ను ఇలా చేస్తే మెత్త‌గా పొంగుతూ వ‌స్తాయి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Pulka : మ‌నం బ‌రువు త‌గ్గ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. బ‌రువు తగ్గ‌డానికి చాలా మంది రాత్రి భోజ‌న స‌మ‌యంలో లేదా మ‌ధ్యాహ్న స‌మ‌యంలో అన్నానికి బ‌దులుగా పుల్కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. నూనె లేకుండా త‌యారు చేసే ఈ పుల్కాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే ఈ పుల్కాలను చాలా మంది మెత్త‌గా చేసుకోలేక‌పోతుంటారు. అలాగే పుల్కాలు పొంగ‌క‌పోవ‌డంతో పాటు గ‌ట్టిగా … Read more

Junk Food : మీరు రోజూ తింటున్న ఈ ఆహారాలు మీకు హాని చేస్తాయ‌ని తెలుసా.. వీటిని అస‌లు తీసుకోరాదు..!

Junk Food : మ‌నం ప్ర‌తి రోజూ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. అయితే మ‌నం వివిధ ర‌కాల ఆహార‌పు అల‌వాట్లను క‌లిగి ఉంటాము. కొంద‌రు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకుంటారు. కొంద‌రు క‌డుపు నిండితే చాలు అనుకుంటారు. కొంద‌రు రుచిగా ఉంటేనే తింటారు. కొంద‌రూ కేవ‌లం జంక్ ఫుడ్ నే ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. ఇలా వివిధ ర‌కాల ఆహార‌పు అల‌వాట్ల‌ను క‌లిగి ఉండడం వ‌ల్ల అలాగే ఏది ప‌డితే అది తిన‌డం వ‌ల్ల మ‌న‌లో … Read more

Instant Soft Dosa : మెత్త‌ని దోశ‌ల‌ను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు వేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Instant Soft Dosa : మ‌నం అల్పాహారంగా దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిండి రుబ్బే ప‌ని లేకుండా అలాగే పిండిని పులియ‌బెట్టే ప‌ని లేకుండా అప్ప‌టిక‌ప్పుడు మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం అర‌గంటలోనే మ‌నం రుచిగా, మెత్త‌గా ఉండే దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచిగా, మెత్త‌గా ఉండే దోశ‌ల‌ను … Read more

Cabbage 65 : ఫంక్ష‌న్ల‌లో చేసే క్యాబేజీ 65 ని ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Cabbage 65 : మ‌నం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె ఇది కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీని వాస‌న రుచి కారణంగా చాలా మంది తిన‌డానికి ఇష్ట‌పడ‌రు. క్యాబేజిని ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఇష్టంగా తినేలా దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ఒక వంట‌కాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఆ వంట‌క‌మే క్యాబేజి 65. మ‌న‌కు క‌ర్రీ పాయింట్ ల‌లో, క్యాట‌రింగ్ ల‌లో ఎక్కువ‌గా దీనిని … Read more

Oats Peanuts Laddu : ఓట్స్‌, ప‌ల్లీలు, బెల్లం, నువ్వులు క‌లిపి ఇలా ల‌డ్డూల‌ను చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Oats Peanuts Laddu : రోజుకు ఒక ల‌డ్డూను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు సొంతం చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. అవును ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి చొప్పున తిన‌డం వ‌ల్ల మ‌నం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఓట్స్, నువ్వులు, ప‌ల్లీలు క‌లిపి చేసే ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు. … Read more

Kalonji Seeds Tea : ఈ టీని 15 రోజుల పాటు తాగితే చాలు.. ఎలాంటి కీళ్ల నొప్పులు ఉండ‌వు.. అధిక బ‌రువు త‌గ్గుతారు..

Kalonji Seeds Tea : ఈ రెండు ప‌దార్థాల‌ను క‌లిపి ఉద‌యాన్నే తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌టప‌డ‌వ‌చ్చు. ఈ రెండింటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు, షుగ‌ర్, యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం, కండ‌రాల నొప్పులు వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వాత రోగాల‌న్నీ త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. … Read more

Thopa : పాత‌కాలం నాటి స్వీట్‌.. తోపా.. చాలా బాగుంటుంది.. ఇలా చేయాలి..!

Thopa : మ‌నం బియ్యంతో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బియ్యంతో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బియ్యంతో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో తోపా కూడా ఒక‌టి. ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా ఉంటుంది. దీనిని పూర్వకాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. తోపా స్వీట్ ను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎవ‌రైపా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే … Read more

White Chitrannam : క‌ర్ణాట‌క స్పెష‌ల్‌.. వైట్ చిత్రాన్నం.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

White Chitrannam : మ‌నం అన్నాన్ని కూర‌ల‌తో తిన‌డంతో పాటు అన్నంతో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రైస్ వెరైటీల‌ను చాలా త్వ‌ర‌గా, చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నంతో చేసుకోద‌గిన చ‌క్క‌టి వంట‌కాలలో వైట్ చిత్రాన్నం కూడా ఒక‌టి. క‌ర్ణాట‌క స్పెష‌ల్ వంట‌కం అయిన వైట్ చిత్రాన్నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 10 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. వంట చేయ‌డానికి స‌మ‌యం … Read more

Underarms Darkness : చంక‌ల్లో ఉండే న‌లుపుద‌నాన్ని పోగొట్టే అద్భుత‌మైన చిట్కాలు.. ఇలా చేయాలి..!

Underarms Darkness : మ‌న‌లో చాలా మందికి చంక భాగంలో న‌ల్ల‌గా ఉంటుంది. శ‌రీర‌మంతా తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి చంక భాగంలో మాత్రం న‌ల్ల‌గా ఉంటుంది. చంక భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా ఉండ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, రేజ‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త, ర‌సాయ‌నాలు క‌లిగిన డియోడ్రెంట్ ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం, ఆ భాగంలో స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, మృత‌క‌ణాలు, మురికి పేరుకుపోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత చంక భాగంలో చ‌ర్మం నల్ల‌గా … Read more