Thyroid Foods : వీటిని తీసుకుంటే చాలు.. థైరాయిడ్ చాలా త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది..!

Thyroid Foods : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మారిన మ‌న జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మందులు వాడిన‌ప్ప‌టికి థైరాయిడ్ స‌మస్య‌ పూర్తి స్థాయిలో త‌గ్గ‌దు. అలాగే వీటిని ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాల బారిన ప‌డాల్సి … Read more

Onion Pakoda : ఉల్లిపాయ‌ల‌తో క‌ర‌క‌ర‌లాడేలా కారంగా.. ఇలా ప‌కోడీల‌ను చేయ‌వ‌చ్చు..!

Onion Pakoda : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో హోట‌ల్స్ లో అలాగే బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ప‌కోడీలు కూడా ఒక‌టి. ప‌కోడీల‌ను రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ ప‌కోడీలు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఈ ఉల్లిపాయ ప‌కోడీల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా వీటిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన … Read more

Cholesterol : వీటిని తీసుకుంటే చాలు.. మీ శ‌రీరంలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..!

Cholesterol : శ‌రీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అధికంగా ఉండే ఈ కొలెస్ట్రాల్ ర‌క్త‌నాళాల్లో పేరుకుపోవ‌డం వ‌ల్ల గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం కూడా ఉంది. శ‌రీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం వ‌ల్ల ఛాతిలో నొప్పి, మెద‌డు ప‌నితీరు మంద‌గించ‌డం, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు, బీపీ వంటి ఇత‌ర అనారోగ్య స‌మస్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. … Read more

Natu Kodi Kura : నాటు కోడికూర‌ను తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే.. మొత్తం తినేస్తారు..!

Natu Kodi Kura : నాటుకోడి కూర‌.. ఈ కూర రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. నాన్ వెజ్ ప్రియులు ఈ కూరను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. నాటుకోడి కూర‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బాయిల‌ర్ చికెన్ కంటే నాటుకోడి కూరే రుచిగా ఉంటుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ నాటుకోడి కూర‌ను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. … Read more

Bottle Gourd Juice For Cholesterol : దీన్ని రోజూ తాగితే చాలు.. ర‌క్త‌నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..!

Bottle Gourd Juice For Cholesterol : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాగే ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం, ర‌క్త‌స‌ర‌ఫ‌రా సాఫీగా సాగ‌క‌పోవ‌డం వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంది. మ‌నం తీసుకునే ఆహారం కార‌ణంగా శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. అలాగే శ‌రీరంలో విష ప‌దార్థాలు, మ‌లినాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇవ‌న్నీ ర‌క్తంలో క‌లిసి క్ర‌మంగా ర‌క్తనాళాల‌ను మూసివేస్తున్నాయి. దీంతో హార్ట్ ఎటాక్ … Read more

Shanagala Vadalu : శ‌న‌గ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన వ‌డ‌ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Shanagala Vadalu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. శ‌న‌గ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ శ‌న‌గ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా గుగ్గిళ్ల‌ను, కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా శ‌న‌గ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగాఉండే వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌ల వ‌డ‌లు చాలా … Read more

Fenugreek Seeds And Cinnamon : మెంతుల‌తో దీన్ని క‌లిపి రోజూ ఇలా తీసుకోండి.. షుగ‌ర్‌, బీపీ, అధిక బ‌రువు ఉండ‌వు..

Fenugreek Seeds And Cinnamon : మ‌న‌లో చాలా మంది మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు, న‌రాల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. ఇటువంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం శరీరంలో పోషకాల లోపం త‌లెత్త‌డ‌మే. క్యాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్, విట‌మిన్ డి, పొటాషియం వంటి మిన‌ర‌ల్స్ లోపం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. అలాగే శారీర‌క శ్ర‌మ … Read more

Spicy Chicken Fry : చికెన్‌ను కారంగా.. రుచిగా.. ఇలా ఫ్రై చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Spicy Chicken Fry : చికెన్ ను మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసిన వంట‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. చికెన్ తో రుచిగా, సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ప‌ప్పు, ర‌సం, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి చికెన్ ఫ్రై చాలా చ‌క్క‌గా … Read more

Menthulu For Belly Fat : మెంతుల‌తో ఇలా చేస్తే చాలు.. ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే క‌రిగిపోతుంది..!

Menthulu For Belly Fat : మ‌న ఇంట్లో ఉండే ఒకే ఒక ప‌దార్థంతో వేలాడే పొట్ట‌ను సైతం త‌గ్గించుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా… ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు, అధిక పొట్టు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌డ‌ప‌డుతూ ఉంటారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. అధిక బ‌రువు, అధిక పొట్ట వంటి వాటి వ‌ల్ల మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన … Read more

Coconut Water Juice : కొబ్బ‌రినీళ్ల‌తో చేసే ఈ జ్యూస్‌ను ఎప్పుడైనా తాగారా.. ఎంతో ఆరోగ్య‌క‌రం, రుచిక‌రం.. ఎలా చేయాలంటే..?

Coconut Water Juice : కొబ్బ‌రి నీళ్లు.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి కొబ్బ‌రి నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు. కొబ్బ‌రి నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరం డీహైడ్రేష‌న్ కు గురి కాకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కొబ్బ‌రి నీళ్లు ఎంతో మేలు … Read more