Village Style Tomato Pappu : విలేజ్ స్టైల్‌లో ట‌మాటా ప‌ప్పును ఇలా చేస్తే.. నోట్లో నీళ్లూర‌డం ఖాయం..

Village Style Tomato Pappu : మ‌న‌లో చాలా మంది ట‌మాట ప‌ప్పును ఇష్టంగా తింటారు. ట‌మాట ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఈ ట‌మాట ప‌ప్పును వివిధ ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటారు. ఎలా చేసినా కూడా ఈ ట‌మాట ప‌ప్పు రుచిగా ఉంటుంది. ఈ ట‌మాట ప‌ప్పును మ‌రింత రుచిగా విలేజ్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి … Read more

Potatoes : ఆలుగ‌డ్డ‌ల‌ను వేయించి లేదా చిప్స్ రూపంలో ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ఈ విష‌యం తెలుసుకోవాల్సిందే..!

Potatoes : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రుచిగా ఉండ‌డంతో పాటు బంగాళాదుంప‌లు త్వ‌ర‌గా ఉడుకుతాయి. వీటితో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అయితే బంగాళాదుంప‌ల‌ను ఆహారంగా తీసుకున్న త‌రువాత చాలా స‌మ‌యం వ‌ర‌కు ఆక‌లి ఎక్కువ‌గా వేయ‌దు. ఇలా బంగాళాదుంప‌ల‌ను తిన్న త‌రువాత ఆక‌లి వేయ‌క‌పోవ‌డానికి రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Aloo Goru Chikkudu Iguru : ఆలు గోరు చిక్కుడు ఇగురును ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. నోట్లో నీళ్లూర‌డం ఖాయం..

Aloo Goru Chikkudu Iguru : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో గోరు చిక్కుడు కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె గోరు చిక్కుడు కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ గోరు చిక్క‌డు కాయ‌ల‌తో బంగాళాదుంప‌ల‌ను క‌లిపి ఎంతో రుచిగా ఇగురును త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ గోరుచిక్క‌డు కాయ ఇగురు చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో … Read more

Carrot Masala Curry : క్యారెట్ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Carrot Masala Curry : మ‌నం క్యారెట్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యారెట్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చ‌ని మ‌న‌కు తెలిసిందే. ఇత‌ర ఆహార ప‌దార్థాల త‌యారీలో దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ క్యారెట్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యారెట్ తో చేసే మ‌సాలా కూర చాలా రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని త‌యారు … Read more

Beer : బీర్ తాగితే ఏమ‌వుతుంది..? మ‌ద్యం ప్రియులు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Beer : ప్ర‌స్తుత కాలంలో స్త్రీ, పురుషుడు అనే బేధం లేకుండా అంద‌రూ బీర్ ను తాగుతున్నారు. బీర్ తాగ‌డం నేటి త‌రుణంలో అంద‌రికి ఫ్యాష‌న్ గా మారుతుంది. ఇత‌ర‌త్రా మ‌ద్య‌పానాలు తాగితే ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది బీర్ తాగితే ఏం కాదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ బీర్ ను తాగ‌డం వ‌ల్ల మ‌నంద‌రిని ఎంత‌గానో ఇబ్బందికి గురి చేస్తున్న అధిక బ‌రువు స‌మ‌స్య బారిన ప‌డ‌క‌త‌ప్ప‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. బీర్ కు … Read more

Hair Growth Tips : త‌ర‌చూ ఇలా చేయండి.. ఎన్ని వెంట్రుక‌లు రాలిపోయాయో.. అన్నీ వ‌స్తాయి..

Hair Growth Tips : మ‌న ముఖానికి అందానికి తీసుకు రావ‌డంలో మ‌న జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌న వెంట్రుక‌లు అందంగా ఉంటేనే మ‌నం అందంగా క‌నిపిస్తాము. జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా, పొడ‌వుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. మ‌న ముఖానికి ఎంతో అందాన్ని తెచ్చే వెంట్రుక‌ల గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న త‌ల‌లో ల‌క్ష నుండి ల‌క్ష‌న్న‌ర వెంట్రుక‌ల వ‌ర‌కు ఉంటాయి. కొంద‌రిలో వెంట్రుక ప‌క్క‌కు వెంట్రుక ఉంటుంది. … Read more

Bendakaya Majjiga Charu : బెండ‌కాయ‌ల‌తో మ‌జ్జిగ చారు చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో టేస్టీగా ఉంటాయి.. త‌యారీ ఇలా..

Bendakaya Majjiga Charu : మ‌నం పెరుగుతో మ‌జ్జిగ చారును త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌జ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. చాలా మంది ఈ మ‌జ్జిగ చారును ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే ఈ మ‌జ్జిగ చారును బెండ‌కాయ‌లు వేసి మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ‌లు వేసి చేసే ఈ మ‌జ్జిగ కూడా చాలా … Read more

Malabar Tamarind : చింత‌పండులో ఇదొక ప్ర‌త్యేక‌మైన ర‌కం.. దీన్ని వాడితే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Malabar Tamarind : చింత‌పండును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చని మీకు తెలుసా.. చింత‌పండును తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డం ఏంటి అని మ‌న‌లో చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ ఉంటారు. చూడ‌డానికి న‌ల్ల‌గా పుల్లటి రుచిని క‌లిగి ఉండే మ‌ల‌బార్ చింత‌పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌నం వంట‌ల్లో వాడే చింత‌పండుకు ప్ర‌త్యామ్నాయంగా ఈ మ‌ల‌బార్ చింత‌పండును ఉప‌యోగించ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు … Read more

Thotakura Pappu : తోట‌కూర ప‌ప్పును ఇలా చేయాలి.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..

Thotakura Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోట‌కూర ఒక‌టి. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చేయ‌డంలో, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా తోట‌కూర మ‌న‌కు ఉప‌యోగ‌పడుతుంది. స‌రిగ్గా వండాలే కానీ దీనికి వ‌చ్చిన రుచి మ‌రే ఇత‌ర ఆకుకూర‌కు రాదు. ఈ తోట‌కూర‌తో మ‌నం ఎంతో రుచిగా … Read more

Aloe Vera Juice For Gas Trouble : దీన్ని రోజూ తీసుకుంటే చాలు.. గ్యాస్ అన్న మాటే ఉండ‌దు..

Aloe Vera Juice For Gas Trouble : మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య కూడా ఒక‌టి. గ్యాస్ స‌మ‌స్య వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, ఆహారాన్ని ఎక్కువ‌గా సార్లు తీసుకోవ‌డం, ఫైబ‌ర్ త‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం , మ‌ల‌బ‌ద్ద‌కం, … Read more