ఒక‌ప్ప‌టి అందాల తార ల‌య‌కు వేల కోట్ల‌లో ఆస్తులు ఉన్నాయా..? ఏం చెప్పింది..?

టాలీవుడ్ లో కొన్నేళ్ల కింద తన నటనతో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేసి మంచి గుర్తింపు సాధించింది నటి లయ. అలాంటి ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. తాజాగా ఆమె తన ఆస్తుల గురించి మాట్లాడిన విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి.. అప్పట్లో వేణుతో స్వయంవరం చిత్రంలో నటించానని, ఆ తర్వాత కల్యాణ రాముడు మూవీలో వేణుతో కలిసి నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. కానీ ఆ చిత్రానికి బల్క్ డేట్స్ … Read more

పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

అప్ప‌ట్లో తెలుగులో నటి పవిత్ర లోకేష్ పేరు హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలం కింద‌ట‌ నరేష్, పవిత్ర లోకేష్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి. ఇక ఈ జంట కొత్త సంవత్సరం రోజున త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. కానీ త‌రువాత ఏమీ తెలియ‌లేదు. ప్రస్తుతం పవిత్ర లోకేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తల్లి పాత్రలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది. అలాంటి పవిత్ర లోకేష్ సినీ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈమె … Read more

కుబేర సినిమాకు గాను యాక్ట‌ర్లు తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

దేశ‌వ్యాప్తంగానే కాదు, ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా టాలీవుడ్ చిత్రాల హ‌వా న‌డుస్తోంది. రాజ‌మౌళి వంటి వారు తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు వ్యాపింప‌జేశారు. ఈ క్ర‌మంలోనే తెలుగు సినిమా ప్ర‌స్తుతం పాన్ వ‌రల్డ్ సినిమాగా మారింది. అందులో భాగంగానే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖర్ క‌మ్ముల తెర‌కెక్కించిన కుబేర చిత్రానికి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం ల‌భిస్తున్నాయి. బిచ్చ‌గాడి క్యారెక్ట‌ర్‌లో ధ‌నుష్ అద్భుతంగా యాక్టింగ్ చేశాడ‌ని, ఈ … Read more

బాలయ్య బాబు భార్య వసుంధరాదేవి ఎన్నికోట్లకు అధిపతో తెలుసా..?

నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలో తిరుగులేని తారగా వెలుగుతున్నారు. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ ఇమేజ్ బాగా పెరిగిందనే మాట వాస్తవం. బాలయ్య నటించిన డాకు మ‌హ‌రాజ్‌ చిత్రం అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సినిమా రంగంలోనే కాకుండా బాలయ్య రాజకీయ రంగంలో కూడా చక్రం తిప్పుతున్నారు. నందమూరి తారకరామారావు తనయుడిగా సినిరంగ ప్రవేశం చేసి సుమారు 30 ఏళ్లకు పైగా సినిమా రంగంలో ఉన్నారు. ఇక బాలకృష్ణ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. … Read more

న‌ట‌న రాదు మొర్రో అన్నా కూడా వినిపించుకోలేదు.. ఆ విధంగా ఈయ‌న ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు..

కొంతమంది నటన మీద వ్యామోహంతో సినీ ఇండస్ట్రీలోకి రావడానికి అన్నింటినీ వదులుకోవడానికి కూడా సిద్ధపడితే, మరికొంతమందికి అనుకోకుండానే అవకాశం దక్కుతుంది. ఇంకొంతమందికి అసలు నటన అంటే ఏంటో తెలియకపోయినా అదృష్టం వరించి వారిని అందలం ఎక్కిస్తూ ఉంటుంది సినీ పరిశ్రమ. సరిగ్గా ఇలాంటి ఒక అదృష్టం ఒక వ్యక్తికి లభించింది. ఆ వ్యక్తి తనకు నటన అంటే ఏంటో తెలియదు అని, తాను నటనా రంగంలోకి రాను బాబోయ్ అంటూ మొత్తుకున్నా బలవంతంగా ఆయనను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి, … Read more

కమెడియన్ అలీ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అలీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్లపాటు కమెడియన్ గా కొనసాగిన అలీ వేల సినిమాలలో నటించారు. ఇక భాషతో సంబంధం లేకుండా కూడా ఇతర ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ చేసిన సినిమాల ద్వారానే అలీ ఎక్కువగా పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. 1981లో సీతాకోకచిలుక సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం … Read more

దృశ్యం సినిమాలో వెంకటేష్ పెద్ద కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

విక్టరీ వెంకటేష్ – మీనా జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ దృశ్యం. 2014 జూలై 11న విడుదలైన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ సీక్వెల్ సైతం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. శ్రీ ప్రియ దర్శకత్వం వహించిన ఈ సినిమాని దగ్గుపాటి సురేష్ బాబు, నిర్మాత రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు. మీనా, నరేష్, నదియా, కృతిక, ఎస్తర్ అనిల్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో … Read more

అన్ని సినిమాలు, ఒకటే పాత్ర! ఈ వ్యక్తిని గుర్తుపట్టారా? అతను ఎవరంటే?

మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరి కొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. కొంత మంది ఎదిగితే, కొంత మంది రాణించలేకపోతున్నారు. అయితే, తెలుగు సినిమాల్లో ఎప్పటికీ ఫేడ్అవుట్ అవ్వని ఫార్ములా ఏదైనా ఉంది అంటే అది హీరోయిజంని, హీరోని ఎలివేట్ చేసే సీన్స్. అయితే ఈ … Read more

నువ్వు నాకు నచ్చావ్ ఎన్నో టైమ్స్ చూసాము ఈ తప్పుని ఎప్పుడైనా గమనించారా ?

వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ చిత్రాలలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఒకటి. కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివంగత నటి ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సునీల్ కీలక పాత్రలను పోషించారు. శ్రీ స్రవంతి మూవీస్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.సురేష్ బాబు, శ్రీ స్రవంతి, రవి కిషోర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ … Read more

మన స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకునే సమయానికి వీరి ఏజ్ ఎంతంటే ?

పెళ్లిపై ఒక్కొక్కరికి వేరువేరు అభిప్రాయాలు ఉంటాయి. ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్యామిలీకి కూడా టైం కేటాయించాల్సి ఉంటుంది. లేదంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది. బహుశా ఈ కారణం వల్లే కొంతమంది నటీనటులు పెళ్ళీడు వచ్చినా వెంటనే పెళ్లి చేసుకోలేదు. సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు అంటే హీరోయిన్లు అంత త్వరగా పెళ్లి చేసుకోరు. వివాహం చేసుకుంటే సినిమా అవకాశాలు రావన్న అనుమానంతో కొందరు భామలు పెళ్లికి వెనకడుగు … Read more