RRR : ఆర్ఆర్ఆర్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?
RRR : దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఆయన తీసిన సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులతో పాటు.. సినీ నటులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తారు. రాజమౌళి సినిమాలో ఏ చిన్న పాత్ర దొరికినా చాలు అనుకుంటారు. అలాంటిది మరి రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం వస్తే ? ఎవరైనా ఎగిరి గంతేస్తారు. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సైతం ఇదే కోరుకుంటారు. రామ్ చరణ్,…