Balakrishna Fan : బాలకృష్ణ కోసం నదిలో దూకిన అభిమాని.. అవాక్కయిన నటసింహం..
Balakrishna Fan : నందమూరి బాలకృష్ణ.. అభిమానులకి ఆరాధ్య దైవం. ఆయన పేరు చెబితే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. బాలయ్య కొట్టిన తిట్టిన కూడా వారు ఆయనని ఎంతగానో ఇష్టపడుతుంటారు. అయితే ఓ వీరాభిమాని బాలయ్యపై ఉన్న అమితమైన ప్రేమతో వాగులో దికాడు. ఇది చూసి బాలయ్య ఖంగుతిన్నాడు. వివరాలలోకి వెళితే నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగాను కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన హిందూపురం నియోజకవర్గం లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో…