Aparichitudu Movie : అపరిచితుడు మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?
Aparichitudu Movie : సాధారణంగా దర్శకులు ఫలానా హీరోని ఊహించుకొని కథ రాసుకుంటారు. కాని ఆ హీరో పలు కారణాల వలన ఈ ప్రాజెక్ట్‌కి నో చెబితే ఇదే కథని వేరే హీరోతో చేస్తుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అపరిచితుడు టైటిల్ రాజశేఖర్ నుండి విక్రమ్ దగ్గరకు వెళ్లింది. అపరిచితుడు సినిమాను గుర్తు చేసుకోగానే ముందుగా మన ముందుకు వచ్చే హీరో విక్రమ్. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2005లో…