Surekha Vani : సురేఖా వాణి ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. దిమ్మ తిరిగి పోవాల్సిందే..!

Surekha Vani : బుల్లితెర యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన సురేఖవాణి ఆ తర్వాతి కాలంలో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. బొమ్మరిల్లు, సీమ టపాకాయ్, పవర్, సరైనోడు, నేల టిక్కెట్టు, రామారావు ఆన్ డ్యూటీ వంటి అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. భర్త మరణం తర్వాత సోషల్ మీడియాలో తెగ హల్ చ‌ల్ చేస్తూ ఉంది సురేఖ వాణి. సోషల్ మీడియాలో సురేఖ వాణికి…

Read More

Jagapathi Babu : జ‌గ‌ప‌తిబాబు రూ.1000 కోట్ల ఆస్తుల‌ను పోగొట్టుకున్నాడా.. ఎందుకు..? అస‌లు ఏమైంది..?

Jagapathi Babu : ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన హీరో జ‌గ‌ప‌తి బాబు. ఒక‌ప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన జ‌గ‌ప‌తి బాబు ఒకానొక సమయంలో మాత్రం చాలా దీన పరిస్థితిలో కూడా ఉన్నాడు. బ్యాంక్ ఎకౌంట్ లో రూపాయి లేని రోజును చూశాడు. అలాంటి జగపతిబాబు ఇప్పుడు నెగిటివ్ పాత్రలతో మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా ఆయ‌న త‌న జీవితానికి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు….

Read More

Chiranjeevi : సురేఖను మెగాస్టార్‌ పెళ్లి చేసుకునేందుకు ఆయన తండ్రి ఒప్పుకోలేదా ? ఎందుకు ?

Chiranjeevi : మెగాస్టార్‌ చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ కానీ.. డబ్బు కానీ లేకుండా.. సొంత టాలెంట్‌తో కష్టపడి.. సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్‌ అయ్యారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే. ఆయన సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన గురించి దాదాపుగా ప్రతి ఒక్క విషయమూ మనందరికీ తెలుసు. అయితే ఆయన గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఆయన వివాహం కూడా…

Read More

Viral Photo : ఈ ఫొటోలో ఉన్న మెగా హీరోను గుర్తు ప‌ట్టారా.. స్టార్ హీరో..!

Viral Photo : పవన్‌ కళ్యాణ్‌.. ఈ పేరు వింటేనే అభిమానుల హృదయాలు ఉప్పొంగుతాయి. పవన్‌ కళ్యాణ్ సినిమా థియేటర్లోకి వచ్చిందంటే చాలు రికార్డులు బద్దలవ్వాల్సిందే. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్‌ కళ్యాణ్‌కు ఈతరం యంగ్‌ జనరేషన్‌ కూడా ఎంతగానో అభిమానిస్తుండడం విశేషం అని చెప్పవచ్చు. ఈ మధ్య సినిమాల కన్నా రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టాక సమాజ సమస్యలు, తన అభిప్రాయం, ప్రజల అవసరాల కోసం డిమాండ్ చేస్తూ ఇలా పలు అంశాలకే పూర్తి…

Read More

Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్‌, త‌రుణ్ క‌ల‌సి చేయాల్సిన సినిమా.. మంచి కాంబినేష‌న్ మిస్ అయింది..!

Uday Kiran : అప్ప‌ట్లో ల‌వ‌ర్ బాయ్ ఎవ‌రు అని అడిగితే మ‌న‌కు రెండు పేర్లు మాత్రం ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేవి. ఒక‌టి ఉద‌య్ కిర‌ణ్‌, రెండు త‌రుణ్‌. ఈ ఇద్దరూ అప్ప‌ట్లో తెగ ఊపు ఊపారు. వ‌రుస విజ‌యాల‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. వ‌రుస‌గా ల‌వ్ క‌థాంశంతో సినిమాల‌ను తీసి హిట్ కొట్టారు. దీంతో వీరికి ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ వ‌చ్చింది. అయితే త‌రువాత ఈ ఇద్ద‌రికీ సినిమా అవ‌కాశాలు త‌గ్గాయి. కానీ ఉద‌య్ కిర‌ణ్…

Read More

Star Actress : అప్పట్లో స్టార్‌ హీరోలందరితోనూ నటించిన ఈమె.. ఎవరో గుర్తు పట్టగలరా..?

Star Actress : ప్రస్తుత తరుణంలో సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలకు చెందిన చిన్ననాటి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఆ ఫోటోలను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ చిన్నారి ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా.. ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషలకు చెందిన చిత్రాల్లో నటించింది. మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఫ్యామిలీ టైప్‌ ఆడియన్స్‌కు దగ్గరైంది. ఇంకా ఈమె ఎవరో…

Read More

Vishwnath : విశ్వ‌నాథ్ ఖాకీ దుస్తులు ధ‌రిచ‌డం వెన‌క ఉన్న అస‌లు కార‌ణం ఏంటంటే..!

Vishwnath : తెలుగు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు క‌ళాతప‌స్వి కె విశ్వ‌నాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అపోలో హాస్పిటల్ లో మరణించిన సంగతి తెలిసిందే.ఈయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి. తెలుగు చిత్ర సీమ‌కి శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలుఅందించారు.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన తీసిన ప్రతి ఒక్క…

Read More

Dhruva Movie : ధృవ సినిమాలో చూపించిన 8.. అష్ట దిగ్బంధనం.. అంటే ఏమిటో తెలుసా..?

Dhruva Movie : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ‌, ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డిల కాంబినేష‌న్ లో వ‌చ్చిన ధృవ మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందులో చ‌ర‌ణ్‌కు జోడీగా ర‌కుల్ న‌టించింది. అలాగే మ‌రో ముఖ్య పాత్ర‌లో అర‌వింద్ స్వామి యాక్టింగ్‌ను అద‌ర‌గొట్టేశారు. ఈ మూవీ 9 డిసెంబ‌ర్ 2016వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ టైటిల్‌లో ధ అనే అక్ష‌రం మీద 8 అనే…

Read More

Venu Thottempudi : హీరో వేణు భార్య ఏం చేస్తుంది.. ఆమెని ఎప్పుడైనా చూశారా..?

Venu Thottempudi : చిరునవ్వుతో, స్వయంవరం, హ‌నుమాన్ జంక్ష‌న్ లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు వేణు. ‘పెళ్ళాం ఊరెళితే’ ‘కళ్యాణ రాముడు’ ‘ఖుషి ఖుషీగా’ ‘శ్రీకృష్ణ 2006’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ వంటి చిత్రాల్లోను నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు. ఊహించని విధంగా సినిమాలకు దూరమయ్యాడు. దాదాపు 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా తనకు పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ వస్తుందని…

Read More

Chiranjeevi : చిరంజీవి సినిమా చూసి అమితాబ్‌కి నోట మాట రాలేద‌ట‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో ఎదిగి టాలీవుడ్ మెగాస్టార్ అయ్యాడు. ఆయ‌న చిత్రాలు బాక్సాఫీస్‌ని ఎంత‌గా షేక్ చేశాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిరంజీవి న‌టించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. అయితే చిరు న‌టించిన చిత్రాల‌లో స్టేట్ రౌడీ చిత్రం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా ఫ‌స్ట్ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఆ త‌ర్వాత పాజిటివ్ టాక్ తో దూస‌కుపోయింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది.ఈ చిత్రంలో రాధా,…

Read More