Nagarjuna : నాగార్జున అలా చేయడంతో కృష్ణ ఫ్యాన్స్ కొట్టడానికి వచ్చారట.. ఇంతకీ ఏం జరిగిదంటే..?
Nagarjuna : మల్టీస్టారర్ సినిమా అన్నప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కొంచెం తేడా కొట్టినా అభిమానులు హర్ట్ అవుతారు.ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరిగింది. రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువగా ఉంది. పాత్రకు ప్రాధాన్యత కూడా తక్కువ ఉందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శకుడు రాజమౌళి పై ట్రోల్స్ కూడా చేశారు. కొంతమంది అయితే ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు నెగిటివ్ ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే ఇలాంటి గొడవలు…