ఆ మాట అనేసరికి ఏడ్చేసిన సాయి పల్లవి.. ఇంతకీ అసలు ఏం జరిగింది..?
తెలుగు సినీ ప్రేక్షకులకు సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫిదా సినిమాతో ఎంతో మంది అభిమానులను ఈమె తెలుగులో సంపాదించుకుంది. తాను తన ఒరిజినల్ అందాన్నే నమ్ముకున్నానని, మేకప్ వేసుకుని నటించబోనని తేల్చి చెప్పింది సాయిపల్లవి. ఇక ఆమె రీమేక్ సినిమాలకు కూడా దూరం. గ్లామర్‌ను ఒలకబోసే పాత్రలను అసలు చేయదు. అందుకనే సాయిపల్లవి అంటే ఇష్టపడే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే సాయిపల్లవి ఈమధ్యే అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు…