NTR In God Getups : ఎన్‌టీఆర్ తన సినిమా కెరీర్‌లో వేసిన దేవుళ్ల గెటప్‌లు ఎన్నో తెలుసా..?
NTR In God Getups : విశ్వ విఖ్యాత నట సర్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఈ తరం వారికి చాలా తక్కువగా తెలుసు. అయన సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రను వేశారు. అటువంటి ఎన్టీఆర్ గురించి ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ విజయవాడలో ఇంటర్ మీడియేట్ చదువుకొనే రోజుల్లో కుటుంబ అవసరాల కోసం పాలను హోటల్స్ కి సరఫరా చేసేవారు. విజయవాడలో చదువుకొనే సమయంలోనే ముఖానికి రంగు…