Sri Devi : కృష్ణ సినిమా నుండి శ్రీదేవి లాంటి హీరోయిన్‌ని మధ్యలోనే తీసేయడానికి కారణం..?
Sri Devi : దివంగత అతిలోకసుందరి శ్రీదేవి అంటే దేశవ్యాప్తంగా తెలియని సినీ ప్రేమికులు ఉండరు. 1980-90 దశకాల్లో తన అందచందాలతో శ్రీదేవి ఒక ఊపు ఊపేసింది. తెలుగుతోపాటు తమిళం – మళయాళం సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక శ్రీదేవి నేషనల్ వైడ్‌గా పాపులారిటీని అందిపుచ్చుకొని తనకు ఎదురులేదనిపించింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయాక శ్రీదేవి తెలుగు, తమిళ సినిమాల్లో చేసేందుకు…