హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం గురించిన ఈ ఆస‌క్తిక‌క‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

ఏ ముహూర్తంలో ఆ త‌ల్లిదండ్రులు క‌న్నారో కానీ ..భార‌తీయ సినీ జ‌గ‌త్తులో ఒక అద్భుత‌మైన న‌టుడు ఈ తెలుగు నేల‌పై జ‌న్మించాడు. కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను క‌ష్టాల నుండి..స‌మ‌స్య‌ల నుండి గ‌ట్టేందుకు హాస్యాన్ని పండిస్తున్నాడు..అత‌డే జ‌గ‌మంత కుటుంబమై అల్లుకుపోయిన క‌న్నెగంటి బ్ర‌హ్మానంద‌చారి..అలియాస్ బ్ర‌హ్మానందం. న‌టుడు..మేధావి..ప‌లు భాష‌ల్లో ప‌ట్టున్న బ‌హు భాషా కోవిదుడు..వంద‌లాది సినిమాల్లో న‌టించి రికార్డు సృష్టించిన అరుదైన యాక్ట‌ర్‌. ర‌చ‌యిత‌..పుస్త‌కాల ప్రేమికుడు.. శిల్పి, వ‌డ్రంగి, అధ్యాప‌కుడు, మెంటార్‌. అప్ప‌టిక‌ప్పుడు ఏది చెప్పినా.. ఎంత క‌ష్ట‌మైనా స‌రే … Read more

వెంకీ చేయాల్సిన ఆ చిత్రంలోకి చిరు ఎలా వచ్చారో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతమున్న స్టార్ సీనియర్ హీరోల్లో చిరంజీవి, వెంకటేష్ మంచి స్నేహితులు. చిత్ర పరిశ్రమలో చిరంజీవి మాస్ హీరోగా ఉన్నాడు. ఇక వెంకటేష్ క్లాస్, మాస్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు పోతున్నాడు. ఈ తరుణంలోనే చిరంజీవి మాస్ సినిమాలకి పెట్టింది పేరు. అప్పట్లో ఆయన సినిమాలు వస్తున్నాయంటే రికార్డు క్రియేట్ చేసేవి. ఈ విధంగా చిరంజీవి నుంచి అన్నీ మాస్ సినిమాలు ఒక టైం లో అన్ని రొటీన్ … Read more

టెంపర్ చిత్రంలో పోసాని పాత్రకి ముందు ఆ హీరోనే అనుకున్నారా..?

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరో అయినా కానీ ఆయన జీవితంలో అనేక ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు. ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తర్వాత తీసిన రెండు నుంచి మూడు సినిమాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత కూడా మళ్లీ చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని సినిమా హిట్ అయింది.. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో మాత్రం నిరాశపడకుండా ముందుకు సాగుతూనే వచ్చారు. అలా ఐదు నుంచి 6 ఫ్లాపులు … Read more

రాజమౌళి నటించిన ఒకే ఒక ఫ్లాప్ సినిమా ఎదో తెలుసా ?

ఒకప్పుడు దేశం మొత్తం, భాషలతో సంబంధం లేకుండా బాలీవుడ్ సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం రాజమౌళి సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలని అనుకుంటున్నారు. దాని కారణం జక్కన్న. తన సినిమాలతో చేసిన మ్యాజిక్. ఈగ, మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో రాజమౌళి దేశంలోనే టాప్ డైరెక్టర్ గా నిలిచారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ … Read more

అలనాటి అందాల తార హీరోయిన్ దివ్య భారతి మరణానికి, ఆ సినిమాకి ఉన్న సంబంధం ఏంటంటే ?

అతిపిన్న వయసులోనే అసాధారణ గుర్తింపు పొంది స్టార్ హీరోయిన్ అనిపించుకున్న అలనాటి అందాల తార దివ్యభారతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 19 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి అభిమానులకి తీరని శోకాన్ని మిగిల్చింది ఈ అందాల తార. శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తెలుగు తెరమీద మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అనిపించుకున్న తార దివ్యభారతి. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఈమె మరణం నేటికి మిస్టరీనే! 1974 ఫిబ్రవరి 25వ … Read more

అల్లు అరవింద్ రెండవ కొడుకు అలా చనిపోయాడా.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన అల్లు శిరీష్!

టాలీవుడ్ ఆగ్ర నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ కమర్షియల్ జీనియస్ గా అల్లు అరవింద్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నిర్మించిన సినిమాలలో 80% పైగా సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకున్నవే. హీరో స్టార్ డమ్, దర్శకుడి ప్రతిభ ఆధారంగా సినిమాపై ఖర్చు చేస్తూ ఉంటారు అల్లు అరవింద్. అల్లు రామలింగయ్య తనయుడిగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు అరవింద్. అయితే అల్లు అరవింద్ సినీ కెరియర్ … Read more

పెళ్లి తర్వాత సినిమాలకు చెక్ పెట్టిన బాలివుడ్ నటీమణులు.. ఎవరో తెలుసా..?

గృహిణిగా బాద్యతలు చేపట్టడం అంత చిన్న విషయం కాదు.కానీ చాలామంది అటు ఇంటి బాధ్య‌తలు,ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఉన్నారు..కాకపోతే ఒక విషయం ఏంటంటే ఇంటి పనులు,పిల్లల బాద్యత అమ్మల కెరీర్ పై ప్రభావం చూపుతాయనేది వాస్తవం..దీన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే..ప్రతి ఫీల్డ్ లో కూడా ఇలాంటి వారుంటారు..పెళ్లై పిల్లలు పుట్టాక తమ ఉద్యోగ జీవితాన్ని విరమించేసి,కుటుంబ బాద్యతలు చూస్తున్నవారు..మన సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నారు..పెళ్లి తర్వాత సినిమా జీవితానికి చెక్ పెట్టేసిన భామలున్నారు. బాలివుడ్ నుండి టాలివుడ్ … Read more

అమితాబ్ బ‌చ్చ‌న్‌కు ఉన్న ఖ‌రీదైన ఇళ్ల గురించి మీకు తెలుసా..? మొత్తం ఎన్ని ఉన్నాయంటే..! ఎలా వచ్చాయంటే..?

అమితాబ్ బ‌చ్చ‌న్‌… పరిచ‌యం అక్క‌ర్లేని పేరిది. ఎందుకంటే అమితాబ్ పేరు విన‌ని వారు ఎవ‌రు ఉంటారు చెప్పండి. స్టార్ హీరోగా ఆయ‌న చాలా మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఆయ‌న కెరీర్ ప్రారంభించిన‌ప్పుడు 12 మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అయినా జంజీర్ సినిమాతో ఆయన ఒక్క‌సారిగా స్టార్ డ‌మ్ తెచ్చుకున్నారు. ఇక ఆ త‌రువాత అమితాబ్ వెనుదిరిగి చూడ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో సీనియ‌ర్ మోస్ట్ యాక్ట‌ర్‌గా ఉన్నారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న … Read more

నా ఫేవరెట్ హీరో అతనే.. ఓపెన్‌గా చెప్పిన స్నేహ.. ఆనందంలో ఫ్యాన్స్..

స్నేహ.. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. స్నేహను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. స్నేహ అసలు పేరు సుహాసిని. తెలుగులో ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది వాటిలో సంక్రాంతి, రాధాగోపాళం, శ్రీరామదాసు వంటి క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి. స్నేహ తెలుగులో తొలివలపు అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో గోపిచంద్ హీరోగా నటించాడు. ఆతర్వాత … Read more

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు?

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు వచ్చింది. సంక్రాంతి సమయానికి అనుకుంట. అప్పుడు థియేటర్ లో చూశాం. ఏంటి ఈ సోది అనిపించింది అప్పుడు. చిన్నోడు, పెద్దోడు ఏంటి అసలు. వాళ్ళకి పేర్లు లేవా? అనిపించింది. ఎంతసేపు చిన్నోడు, పెద్దోడు రైల్వే స్టేషనులో కనిపిస్తారు ఏంటి? అసలు ఏం ఉంది ఆ సినిమాలో? స్టోరీ లేదు ఏం లేదు అనిపించింది. పెద్దయ్యే కొద్ది ఆ సినిమా నిజ జీవితానికి ఎంత రిలేటెబుల్ … Read more