వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటీనటులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

టాలీవుడ్ లో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్, యాక్షన్, డ్రామా, ఎంటర్టైనర్ అనేక చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది తారలు హిట్లు కొడుతుంటే, మరి కొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేకమంది చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు. వారిలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి హీరోలుగా మారారు. అయితే వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటీనటులు ఎవరో మీకు తెలుసా? వారెవరో ఇప్పుడు చూద్దాం. సుమన్ ఒకప్పుడు మాస్ హీరోగా … Read more

సినిమా ప్రేక్ష‌కుల‌కు షాక్‌.. జూన్ 1 నుంచి థియేట‌ర్లు బంద్‌.. ఎందుకంటే..?

క‌రోనా త‌రువాత నుంచి సినిమా రంగంపై తీవ్ర ప్ర‌భావం ప‌డిన విష‌యం తెలిసిందే. ప్రేక్ష‌కులు ఓటీటీల‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు. మ‌రోవైపు థియేట‌ర్లలో టిక్కెట్ల ధ‌ర‌లను అమాంతం పెంచేశారు. ఇక అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయితే టిక్కెట్ల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది ప్రేక్ష‌కులు సినిమాల‌ను చూడ‌డ‌మే మానేశారు. ప్రేక్ష‌కుల‌కు సినిమా రిలీజ్ అయిన రోజే పైర‌సీలో ఏకంగా హెచ్‌డీ ప్రింట్లు ల‌భిస్తున్నాయ‌ని, ఇది త‌మ‌కు తీవ్ర న‌ష్టం క‌లిగిస్తుంద‌ని సాక్షాత్తూ నిర్మాతలే … Read more

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్ ఓజీ మూవీపై.. క్రేజీ టాక్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ధైర్యం వస్తుంది.. ఆయనలో ఏముందో ఏమో కానీ , తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ సంపాదించుకున్నారు.. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి బ్రదర్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినా కానీ తన సొంత టాలెంట్ తో పవర్ స్టార్ గా మారారు. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా కొనసాగుతున్నారు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు … Read more

బాహుబలి సినిమాలో బల్లాల దేవుని ముఖంపై ఈ గీత గమనించారా ? మీకు ఇదే డౌట్ వచ్చిందా ?

కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్ చేస్తాయి. అలాంటి సినిమాలలో ఒకటి బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా రానా విలన్ పాత్రలో నటించాడు. అంతేకాకుండా తమన్న, అనుష్క హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం వందల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. … Read more

పోకిరి సినిమాలో గల గల పారుతున్న గోదారిలా ఎక్కడ నుంచి లేపేశారో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియానా జంటగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన మాస్ ఎంటర్టైనర్ పోకిరి. ఈ మ‌ధ్యే రీ-రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు కూడా వసూళ్లపరంగా రికార్డుల మూత మోగించింది. దాదాపు 19 ఏళ్ల క్రితం అంటే 2006లో వచ్చింది పోకిరి. అప్పటి వరకు మహేష్ బాబుకి ఉన్న ఇమేజ్ ను 4 రేట్లు పెంచిన సినిమా ఇది. కంప్లీట్ పూరి మార్కుతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో … Read more

విల‌న్‌గా స‌త్య‌నారాయ‌ణ‌నే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టిన ఎన్‌టీఆర్‌.. ఏ సినిమాలో అంటే..?

ఎన్టీఆర్ ఎదురుగా విలన్ గా నటించి మెప్పించాలంటే అంత సులువైన విషయం కాదు. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. అప్పుడప్పుడే వారు ఇండస్ట్రీలో రచయితలుగా ఎదుగుతున్నారు. ఆ టైంలో ఎన్టీఆర్ నటిస్తున్న నా దేశం చిత్రానికి కూడా రచయితలం అని పరుచూరి తెలిపారు. ఫస్ట్ హాఫ్ కథ మొత్తం బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ వరకు ఫైట్ లేదు. కథ మధ్యలో … Read more

స్మోకింగ్‌ను మానేసిన హీరోలు వీళ్లే.. గ‌తంలో బాగా కాల్చేవార‌ట‌..

సినిమాలో హీరో స్టైల్ గా సిగరెట్టు కాలుస్తుంటే, ఆ హీరో అభిమానులు మురిసిపోతూ ఉంటారు. మా హీరో చూడండి రా, ఎంత స్టైల్ గా సిగరెట్టు కాలుస్తున్నాడో అంటూ తమ స్నేహితుల దగ్గర కాలర్ ఎగరేసుకుని మరీ చెప్పుకుంటూ ఉంటారు. అక్కడితో ఆగిపోతే ఫ‌ర్వాలేదు, కానీ సిగరెట్టు కాలుస్తున్న హీరోని స్ఫూర్తిగా తీసుకొని ఆ అభిమాని కూడా ధూమపానం మొదలుపెడితే తర్వాత అతను చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిజజీవితంలో చాలా మంది ఇలా అనుసరిస్తున్న వాళ్లు … Read more

చిరంజీవికి నాగేశ్వరావు ఎలా చెక్ పెట్టారంటే ? భలే ట్విస్ట్ ఇచ్చాడు !

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక ప్రత్యేక అభిమానం. స్వయంకృషితో సినిమాలలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టుతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. నటనలోనే కాదు డాన్స్ లో కూడా మెగాస్టార్ స్టైల్ వేరు. మెగాస్టార్ నటన, డాన్స్, ఫైట్స్ చూసి మురిసిపోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే చిరంజీవిపై కోపంతో అక్కినేని నాగేశ్వరరావు తన కుమారుడు నాగార్జునని హీరో చేశారని అంటారు. చిరంజీవి డేట్స్ … Read more

ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ చేసారు రాజమౌళి సర్ ! ఈ సీన్ లో ఉన్న మిస్టేక్ గమనించారా ?

దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక భాషలకు చెందిన సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకున్న సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం. 2017 సంవత్సరం జూలై 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్, రానాలు నేషనల్ స్టార్స్ అయ్యారు. ఈ చిత్రంలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీన్లు … Read more

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.. ఏమి చేస్తున్నారంటే ?

రెండు తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. నందమూరి నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఒక‌ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ షోలో బాలయ్య.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ … Read more