సన్నీ లియోన్ అంటే అలాంటి సినిమాలే గుర్తుపెట్టుకుంటారు ! మరి ఆమె చేసే మంచి పనుల గురించి తెలుసా ?

సన్నీ లియోన్.. ఈ పేరు వింటేనే అందరికీ శృంగార తారగానే గుర్తుకు వస్తుంది. ఈమె పేరు చెబితే పులకరించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఈమె శృంగార తార అయినప్పటికీ ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకాలని చెరిపేసుకొనే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం సన్నీ లియోన్ సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తన గతాన్ని పక్కన పెట్టేసి మర్యాదపూర్వకంగా బ్రతకాలని ఆశపడుతుంది. అయితే అందరికీ తెలిసిన సన్నీ వేరు.. మనం తెలుసుకోవలసిన సన్నీ వేరు. సన్నీలియోన్ … Read more

అక్కినేని ఫ్యామిలీ పేర్ల‌కు ముందుగా నాగ అని ఎందుకు ఉంటుంది ? దానికి కారణం ఏంటి !

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ కుటుంబాలలో అక్కినేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఈ కుటుంబం నుంచి ముందుగా అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదటి చిత్రం శ్రీ సీతారామ జననం. అలా ఆయన ఎన్నోసినిమాలు తీసి సంచలన విజయాలు అందుకున్నారు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఏఎన్ఆర్.. ఆయన చివరి చిత్రం మనం..ఈ చిత్రంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి చివరిసారిగా నటించారు. ఆ … Read more

డీ గ్లామర్ లుక్‌లో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమెనే..!

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది. ఆమె వీడియోనే కనిపిస్తుంది. తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆ బ్యూటీ. అలాగే నటనతోనూ ఈ అమ్మడు తోపే.. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? చాలా మంది ముద్దుగుమ్మలు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తున్నారు. ఇక ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ … Read more

అంధుడిగా న‌టించ‌నున్న రామ్ చ‌రణ్‌..?

మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఛాలెంజింగ్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మామూలు క్యారక్టర్ రోల్స్ లో కంటే ఆయన ఛాలెంజింగ్ రోల్స్ లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నాడు. ఎక్కడా కూడా ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. చాలా సహజంగా నటిస్తున్నట్టు ఉంటుంది. అందుకు ఉదాహరణగా … Read more

పెళ్లి సందడి హీరోయిన్ రవళిగుర్తుందా ? ఇప్పుడేంతలా మారిపోయిందంటే ?

ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ రవళి మీకు గుర్తుందా..? మీరు గుర్తుపట్టే విధంగా చెప్పాలంటే 1996లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాలోని హీరోయిన్ రవళి. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. రవళి ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పెళ్లి … Read more

భర్త చనిపోయినా మరో వివాహం చేసుకోకుండా సింగల్ లానే మిగిలిపోయిన సినీ తారలు వీరే..

ఈ లోకంలో పుట్టిన జీవులు గిట్టక తప్పదు. కాకపోతే మన ముందు ఎవరూ లేదా మనం ఎవరికీ ముందు అనేది మాత్రం తెలియదు. ఇక మనిషి జీవితంలో అన్ని బంధాలలోకి పెళ్లి బంధం చాలా పవిత్రమైనదిగా హిందూ సంప్రదాయంలో భావిస్తూ ఉంటారు. విభిన్న ఆలోచనలు, మనస్త‌త్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులను పెళ్లి బంధం ఏకం చేస్తుంది. అయితే ఎంతోమంది భర్త మరణించినప్పటికీ వివాహం చేసుకోకుండా అతడి జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నవారు ఉంటారు. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే … Read more

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన జాక్ మూవీ ఎలా ఉంది..?

యువ హీరో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో వరుసగా సూపర్ హిట్స్ అందుకొని టాలీవుడ్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ముఖ్యంగా యువతలో సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సిద్దు తాజా చిత్రం జాక్ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పై యాక్షన్ కామెడీగా రూపొందిన జాక్ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ పాత్ర ఆసక్తికరంగానే ఉన్నా, కథ, స్క్రీన్‌ప్లే విషయాల్లో మాత్రం … Read more

వాల్తేరు వీరయ్య లో డైలాగ్ అక్కడ నుండి లేపేసారా..? ఇది అస్సలు ఊహించి ఉండరు..

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి ఊర మాస్ లుక్ లో కనిపించారు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను మాత్రం అందుకోలేక‌పోయింద‌నే చెప్పాలి. మూవీ యావ‌రేజ్ … Read more

త్రిష కెరీర్ లో ఆ స్టార్ నటుడు చాలా స్పెషల్.. ఎందుకంటే..?

చిత్ర పరిశ్రమలో సినిమాకు ఒక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న రోజులివి. ఈ జనరేషన్ లో పదేళ్ల కెరీర్ కొనసాగించడం ఏ హీరోయిన్ కి అయినా కత్తి మీద సాము లాంటిది. అలాంటిది అంతకంటే పెద్ద మ్యాజిక్ చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఈ చెన్నై చంద్రం నటించిన తొలి సినిమా నీ మనసు నాకు తెలుసు. కానీ ఈ సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా కాదు. ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో ఆమె తెలుగులోకి పరిచయం … Read more

ఈ ఫోటోలో వెంకటేష్ తో పాటు ఉన్న ఇప్పటి స్టార్ హీరో, డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..?

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోలలో విక్టరీ వెంకటేష్ ది ఓ ప్రత్యేక శైలి. ఇండస్ట్రీలో ఆయనకు ఎంత క్రేజ్ ఉందనేది కూడా చెప్పాల్సిన పని లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని ప్రేక్షకులను అలరిస్తున్నాడు వెంకటేష్. ఆయన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను అందించారు. అలా ఆయన కెరీర్లో వచ్చిన హిట్ చిత్రాలలో ఒకటి నువ్వు నాకు నచ్చావ్. కే విజయభాస్కర్ దర్శకత్వంలో సెప్టెంబర్ 6, 2001లో విడుదలైన … Read more