అరవింద సమేత లో నటించమని త్రివిక్రమ్ ఆడితే హీరోయిన్ లయ ఏమని సమాధానం చెప్పిందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాల ద్వారా మంచి పేరుని సంపాదించుకున్న లయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబంలో జన్మించింది లయ. విజయవాడలోనే తన చదువుని కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి సంగీతం అలాగే డాన్స్ లో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. దాదాపు 50 కి పైగా స్టేజ్ షోలు చేసిన లయ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి … Read more

పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై స్పందించిన చిరు.. ఏమన్నారో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరుపొందిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జనసేన పార్టీని పెట్టి ఆయన సినిమాలకు దూరమై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. రాజకీయ నాయకులు అంటే ప్రత్యర్థులు విమర్శలు చేయడం కామన్. అయితే పవన్ పై చాలా మంది ప్రత్యర్థులు ఎక్కువగా పెళ్లిళ్ల గురించే విమర్శ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆయన జీవితంలో ఈ పెళ్లిళ్ల విషయం ఒక మచ్చలాగా మారిందని చెప్పవచ్చు. ఆయన పెళ్లిళ్ల విషయం … Read more

స్టార్ హీరో ర‌జ‌నీకాంత్‌కు సినిమాల్లోకి రాక‌ముందు త‌మిళ్ రాద‌న్న విష‌యం మీకు తెలుసా..?

శివాజీ రావు గైక్వాడ్ 12 డిసెంబర్ 1950 లో ఒక మహారాష్ట్ర ఫ్యామిలీ కి బెంగళూర్ లో జన్మించాడు. తండ్రి రామోజీ రావు గైక్వాడ్ పోలీసు కానిస్టేబుల్ , నాలుగు పిల్లల్లో చిన్నవాడు. ఇద్దరు అన్నలు, ఓ అక్క , తన తొమ్మిదో ఏటనే తల్లిని కోల్పోయాడు, స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తరువాత ఎన్నో చిన్న ఉద్యోగాలు చేసి చివరికి బస్ట్ కండక్టర్ ఉద్యోగం సంపాదించాడు, ఉద్యోగం చేస్తూనే ఎన్నో కన్నడ నాటకాల్లో వేషాలు వేసేవాడు. … Read more

ముగ్గురు మొన‌గాళ్లు సినిమాలో చిరుకు డూప్ లు గా న‌టించింది ఎవ‌రో తెలుసా..?

ఇండస్ట్రీలో చిరంజీవి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. అంతేకాదు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అయితే మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ముగ్గురు మొనగాళ్లు. ఈ సినిమాకు మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ముందు మెగాస్టార్ ఘరానా మొగుడు సినిమాతో బ్లాక్ బస్టర్ … Read more

సంక్రాంతి కి పది సార్లకు పైగా పోటీపడ్డ చిరు-బాలయ్యలు ఎవరు గెలిచారు ? ఎవరిది పైచెయ్యి ?

మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఈ ఇద్దరు హీరోలకి తెలుగు రాష్ట్రాలలో మాస్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాతో మరో హీరో సినిమా పోటీ పడడం అనేది ఎప్పటినుంచో ఉంది. అందులో బాలకృష్ణ – చిరంజీవి సినిమాల పోటీ అంటే అభిమానులకు ఆ కిక్కే వేరు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణల సినిమాలు సంక్రాంతి స‌మ‌యంలో పోటీ పడ్డాయి. ఆ సినిమాల వివరాలు … Read more

చిరంజీవి సినిమాల్లోని ఏ సినిమాలో ఆయ‌న‌ నటించకుండా ఉండాల్సింది?

నా వరకైతే అల్లుడా మజాకా!! చిత్రంలో చిరంజీవి నటించడం నచ్చలేదు. నేను మెగాస్టార్ అభిమానైనా ఈ సినిమా నాకు అసలు నచ్చలేదు. ఈ చిత్రంలోని అత్త-అల్లుడు మద్య వచ్చే సన్నివేశాలు ఎబెట్టు అసహ్యంగా అనిపించాయి, ఇందులోని పాత్రలు ఇద్దరు హీరోయిన్లతో ప్రవర్తించిన విధంగానే హీరో ఆ పిల్లల తల్లి అయిన అత్తతో కూడా ప్రవర్తిస్తుంటాడు, అది నచ్చలేదు. హీరోయిన్ల ఇద్దరికి కూడా తనే మొగుడు అనే క్రమంలో వాళ్లతో చేసే వెకిలి హాస్యం చూస్తే చిరాకేస్తుంది, ఇక … Read more

టెంపర్ సినిమాలో పోసాని పాత్రలో ముందు అనుకున్న యాక్టర్ ఎవరో తెలుసా ? ఎందుకు రిజెక్ట్ చేసారంటే ?

2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ చిత్రం బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాస్, అలీ, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈ చిత్రంలో నటించిన మరో ప్రధాన పాత్ర … Read more

ఖడ్గం సినిమాలో బెడ్ రూమ్ సీన్స్ వెనకున్న వ్యక్తి ఎవరు ? కృష్ణవంశీ ఆయన్నే టార్గెట్ చేసారా ?

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఖడ్గం సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మురారి లాంటి ఫ్యామిలీ మూవీ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మూవీ ఖడ్గం. ఎన్నో వివాదాలు, సెన్సార్ కట్స్ తో వార్తల్లో నిలిచి దేశభక్తిని చాటిన ఈ చిత్రం అప్పట్లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. హిందూ, ముస్లిం సమైక్యతను భారత దేశ సమగ్రతను చాటి చెబుతూ కృష్ణవంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రానికి … Read more

ఉదయ్ కిరణ్ మరో అమ్మాయిని ప్రేమించాడని తెలిసి కూడా చిరు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారా?

2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఒకేసారి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉదయ్ కిరణ్ వైపు చూసింది. ఈ సినిమా తరువాత ఉదయ్ కిరణ్ ఎన్నో బ్లాక్ బస్టర్ … Read more

ఇండస్ట్రీలో అత్యంత సంపన్నులుగా ఉన్న 6 హీరోయిన్స్ వీరే..!

సినీ ప్రముఖుల జీవితానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తారు. అప్ప‌ట్లో రెండు సంవత్సరాల పాటు కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎంతో దెబ్బతింది. 2002 సంవత్సరం త‌రువాత‌ కరోనా దూరమై మళ్ళీ పాత రోజులు వచ్చాయి. అయితే చాలామంది హీరోయిన్లు మంచి ఫామ్ లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటారు. అలా ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో కూడా … Read more