వేణు మాధవ్‌, రాజమౌళి మధ్య గొడవ..ఆ సీన్‌ వెనుక కథ ఇదే !

స్టార్ కమెడియన్లలో ఒకరైన వేణుమాధవ్ తన కామెడీతో ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు అతను మన ముందు లేకపోయినప్పటికీ తనని, తన కామెడీని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేము. వేణు మాధవ్ సై సినిమాలో నటిస్తున్నప్పుడు రాజమౌళి, వేణుమాధవ్ మధ్య ఒక చిన్న ఇష్యూ పై యుద్ధం జరిగింది. ఈ విషయాన్ని వేణు మాధవే కొన్నేళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అది సై సినిమాలో తన క్యారెక్టర్ గురించి, తనకు బ్యాగ్రౌండ్ … Read more

కోవై సరళ జీవితంలో ఇంత విషాదం ఉందా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కోవై సరళ. గత కొన్ని సంవత్సరాలుగా తన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఎంతోమంది స్టార్ కమెడియన్స్ కి పోటీ ఇచ్చిన ఫిమేల్ కమెడియన్ కోవై సరళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె పుట్టింది తమిళనాడులో అయినా.. తెలుగు సినిమాలలో స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం – కోవై సరళ కాంబినేషన్ అంటే నవ్వని వారంటూ … Read more

ప్రతిరోజూ రాత్రి ఉపాసన ఓ పేపర్ ని కాల్చివేస్తుంది..! ఎందుకో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరు.!

అపోలో హాస్పటల్స్ గ్రూప్ కి వైస్ చైర్మన్ గా బాద్యతలు నిర్వహిస్తున్న ఉపాసన వేలమందికి బాస్ ..మెగా కోడలిగా అందరి మన్ననలు పొందుతుంది.మొదట్లో చరణ్ కి సరిజోడిగా లేదనే నెగటివ్ టాక్ ఉన్నప్పటికీ తర్వాత తన మంచి మనసుతో మెగా కుటుంబ అభిమానాన్నే కాదు అందరి ఆదరాభిమానాల్ని పొందింది. అపోలో లైఫ్ కి ఎండీ గా అపోలో ఫౌండేషన్ కి వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు మోస్తున్నప్పటికీ భర్త రామ్ చరణ్ పనులను దగ్గరుండి చూసుకుంటోంది. … Read more

తిరుమలలో గుండు చేయించుకున్న పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినివా..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినివా తిరుమలకు చేరుకున్నారు. కొద్దిరోజుల కిందట సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి పవన్ కల్యాణ్ దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లయిందని, ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అన్నా మొక్కుకున్నారు. సింగపూర్ నుంచి పవన్ కల్యాణ్, అన్నా తమ బిడ్డను తీసుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి … Read more

జ‌ల్సాలో మ‌మ్ముట్టిని విలన్‌గా చేయ‌మ‌ని అడిగితే.. ఆయ‌న అల్లు అర‌వింద్ కు ఏమ‌ని రిప్లై ఇచ్చారో తెలుసా..

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఈయన అసలు పేరు మొహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్ అలియాస్ మమ్ముక్క. అయితే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన పేరును మమ్ముట్టిగా మార్చుకున్నారు. మమ్ముట్టి మలయాళం తో సహా దక్షిణ భారతదేశంలోని ఇతర భాషలలో కూడా నటించారు. ప్రత్యేకించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈయనకు పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. తన విలక్షణ నటనతో అందరినీ మెప్పించగల గొప్ప నటుడు … Read more

చరణ్ తో పెళ్లైన తరువాత ! పదేళ్లు ఎందుకు పిల్లలకి దూరంగా ఉన్నారు ? దానికి కారణం ఏంటంటే ?

మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన‌ విషయం తెలిసిందే. క్లీంకార‌కు జ‌న్మ‌నిచ్చిన ఉపాస‌న త‌మ బిడ్డ‌ను అపురూపంగా పెంచుకుంటున్నారు. అయితే పెళ్ల‌య్యాక 10 ఏళ్ల‌కు వీరికి సంతానం క‌లిగింది. గ‌తంలో వీరికి ఇంకా పిల్ల‌లు ఎందుకు పుట్ట‌డం లేదంటూ అనేక వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఉపాస‌న ఓ సంద‌ర్భంలో తాము పిల్ల‌ల కోసం ఎందుకు ఇంత‌కాలం ఆగామో అన్న విష‌యాన్ని వెల్ల‌డించారు. అందరూ కూడా మీరు తల్లిదండ్రులు ఎప్పుడు కాబోతున్నారు అని ఎదురుచూస్తున్నారు … Read more

పెదరాయుడు సినిమాకి సాయి కుమార్ కి ఉన్న సంబంధం ఏంటంటే ?

టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతికలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్.. ఈ ఒక్క డైలాగ్ చాలు సాయికుమార్ ని డైలాగ్ కింగ్ అని చెప్పడానికి. అంతేకాదు ఎంత పెద్ద స్టార్ అయినా కూడా సాయికుమార్ డబ్బింగ్ జత కలిస్తే అత్యద్భుతంగా మారుతుంది. ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా.. ఆయన ప్రవేశిస్తే సంచలనం.. హీరో ఎవరైనా, భాష ఏదైనా.. … Read more

హీరో వెంకటేష్ బావ కూడా.. ఒక స్టార్ విలన్.. ఎవరంటే..?

సినిమారంగంలోకి ఎవరు ఎప్పుడు ఏ విధంగా అడుగుపెడతారో మనం ఊహించలేము. ఇందులో ఎవరు హిట్ అయి ఈ రంగంలో కొనసాగుతారో, ఎవరు బయటకు వెళ్లి పోతారో ఊహించడం చాలా కష్టం. సినిమాలో మనం ఎన్నో రకాల పాత్రలు చూస్తూ ఉంటాం హీరో, హీరోయిన్లు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ఎంతో మంది చాలా రకాలుగా ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఈ పాత్రలో కొంతమంది మాత్రమే ఆ పాత్రలు చేయగలరని రుజువైంది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న నటుడు … Read more

హీరో వెంకటేష్ సీరియస్ హీరో పాత్రల నుండి కామెడీ టచ్ ఉన్న హీరో గా ఎందుకు మారారు?

ఒక సీనియర్ సినీ పాత్రికేయుడు యూట్యూబ్ లో సినిమా హీరోల గురించి మాట్లాడుతూ అందరిలో వెంకటేష్ కి హిట్స్ ఎక్కువ, కానీ మిగతావారిలా ప్రాపగాండా చేసుకోడు, పద్ధతిగా ఉంటాడు, అతి చేయాలి అనే ఆలోచన పెట్టుకోడు. జయాపజయాలకు స్పందించడు. స్టార్ హీరో అనే భావనతో ఉండడు.. అన్నారు. నిజమే కదా అనిపించింది. తన హిట్ సినిమాలు ప్రతి ఒక్కరినీ అలరించినవే. అయినప్పటికీ ఆవేశంగా స్పీచులు ఇస్తూనో, నేనే నంబర్ వన్ అంటూనో ఎప్పుడూ కనబడలేదు. తనకో స్టార్ … Read more

కేజిఎఫ్ 1 & 2 సినిమాలకి కైకాల సత్యనారాయణ ఫామిలీ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

భారతీయ సినీ చరిత్రలో కేజిఎఫ్ సిరీస్ సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా చిత్రీకరణ ఎంత క్వాలిటీ గా ఉందో విడుదలయ్యాక రెస్పాన్స్ అంతకన్నా సాలిడ్ గా మారింది. ఈ సినిమా దెబ్బకి ఇతర ఇండస్ట్రీలు, ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ కంగుతింది. అక్కడి సినిమాలు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలు కాగా.. కలెక్షన్లు మాత్రం 1500 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. … Read more