బాహుబలి 3 గురించి రాజమౌళి అప్పుడే హింట్ ఇచ్చారు గా..! మీరు గుర్తు పట్టారా ?
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి రెండు పార్టులుగా తెరకెక్కించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయం, రానా, అనుష్క మరియు తమన్నా ముఖ్య పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టించగా.. రాజమౌళి ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ల జాబితాలో చేరిపోయాడు. ఈ చిత్రం రెబల్ స్టార్ ప్రభాస్ ను కూడా పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. … Read more









