కమల్ టు ఎన్టీఆర్.. మొదటి సినిమాకి ఈ 10 మంది సార్లు తీసుకున్న పారితోషికాల లిస్ట్..!

నాటి తరం హీరోలకు నేటితరం హీరోలకు ఎంతో తేడా ఉంది. ఆ తరం హీరోలు కేవలం హీరోలుగా మాత్రమే కాకుండా దర్శకులుగా, నిర్మాతలుగా కూడా ఎంతగానో సత్తా చాటారు. నేటితరం హీరోలలో చాలామంది నటనకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అలాగే ఇప్పటి హీరోలు కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే చాలు కోట్లు వచ్చి పడతాయి. ఒక్క సినిమా చేస్తే కోట్లు వచ్చి పడతాయి. ఓ స్టార్ హీరోగా గుర్తింపు రావడం ఏ రోజుల్లోనైనా తేలికే కానీ దానిని … Read more

కోట శ్రీ‌నివాస రావుకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిన సినిమా ఏదంటే..?

కోట శ్రీనివాసరావు ఇప్పుడు వయో భారం కారణంగా సినిమాలు తగ్గించి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అవకాశం ఇస్తే తాను ఏ పాత్రలో అయిన చేస్తానని ఇప్పటికీ అంటుంటారు కోట. నటనలో శిఖరాలను అధిరోహించిన కోటాకు.. ఇంత స్టార్ డమ్ ఎలా వచ్చింది. ఆయను స్టార్ ను చేసిన సినిమా ఏది..? అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ చిత్రం మరెదో కాదు ప్రతిఘటన. ఈ సినిమా చేస్తున్నప్పుడు టి.కృష్ణ ప్రతిఘటన కథ చెప్పగా, అందులో నా పాత్ర … Read more

మొదటి రోజు ప్లాప్ టాక్ తెచ్చుకొని చివరకు బ్లాక్ బస్టర్ హిట్ అయినా 8 సినిమాలు యేవో తెలుసా…

సినిమా రంగం చిత్ర విచిత్రమైనది. టోటల్ గా ఆడియన్స్ ఇచ్చే తీర్పును బట్టి సినిమాల భవిష్యత్తు ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చిన, సినిమాలు అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతాయి. అలాగే మరికొన్ని తొలిరోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత అనూహ్యంగా పుంజుకొని హిట్ అయిపోతుంటాయి. అలా ఫ్లాప్ టాక్ తో మొదలై హిట్ సొంతం చేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం. జల్సా.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి సినిమా ఇది. భారీ … Read more

విక్ర‌మ్ న‌టించిన వీర ధీర శూర మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

విక్రమ్‌ హీరోగా నటించిన వీర ధీర శూర మూవీ ఎట్టకేలకు రిలీజ్‌ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. విలక్షణ నటుడు విక్రమ్‌ నటుడిగా నిరూపించుకుంటున్నారు. కానీ కమర్షియల్‌ హిట్‌ పడటం లేదు. ఇటీవల చాలా సినిమాలు డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. చివరగా చేసిన తంగలాన్‌ కూడా డిజప్పాయింట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ కోసం కమర్షియల్‌ మూవీ వీర ధీర శూర చేశాడు. దీనికి ఎస్‌ యూ అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం … Read more

ముందు బాగాలేదని ట్రోల్ అయ్యి తరువాత హిట్ అయిన‌ 7 దేవి శ్రీ ప్రసాద్ పాటలు!

సంగీతం, పాటలు ప్రేక్షకుల్ని థియేటర్ దగ్గరకు తీసుకొస్తాయి అని మనకు తెలియజేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. సింపుల్‌ గా చెప్పాలంటే పాటలు.. సినిమాకు ప్రాణం పోస్తాయి. అయితే ఇటీవల కాలంలో దీనిని నిరూపించిన సినిమాలు అంటే అల‌ వైకుంఠపురంలో, ఉప్పెన అని చెప్పొచ్చు. అయితే ముందు బాగాలేదని ట్రోల్ అయ్యి తరువాత హిట్ అయినా 7 దేవిశ్రీప్రసాద్ పాటలు కూడా ఉన్నాయి. ఆ పాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.. ఖైదీ నంబర్ … Read more

విక్రమ్ సినిమాలో ఫైట్లు చేసిన ఆ పనిమనిషి ఎవరో తెలుసా?

స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ విక్రమ్. ఈ సినిమాను లోకేష్ కనకరాజు తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో పని మనిషిగా చేసిన వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడిచింది. విక్రమ్ సినిమాలో హీరో తనయుడు విలన్ చేతిలో చనిపోతాడు. విక్రమ్ కోడలికి… మనవడికి తోడుగా ఒక పనిమనిషి ఉంటుంది. విక్రమ్ ఫ్యామిలీ పై పగ తీర్చుకోవడానికి గాను ఆయన లేని సమయంలో … Read more

కాంతార సినిమాలో ఈ మిస్టేక్ ను గమనించారా?

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కాంతారా మూవీ దేశవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం కాంతారా. ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దాదాపు 16 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా 450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కన్నడంతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భూతకోల‌ అనే కళ నేపథ్యంతో విలేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ … Read more

హీరో విశ్వక్‌సేన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?

విశ్వక్ సేన్ సినిమాలు నేను చూసాను .. బాగానే నటిస్తున్నాడు .. నటుడిగా ఏమి కంప్లైంట్ లేదు .. ఇప్పుడు వేరే దృష్టికోణంలో మాట్లాడుకోవాలి. చాలా ఏళ్ళ కిందట మీకు గుర్తుంటే కనుక .. ఓంకార్ అన్నయ్య ఆట ప్రోగ్రాం జీ తెలుగులో వచ్చేది. తనకి ఒక గుర్తింపు తెచ్చుకోడానికి ఆ ముద్దు ముద్దుగా, ముద్ద ముద్దగా మాట్లాడుతూ వెకిలి చేష్టలతో యాంకరింగ్ చేసే వాడు. దాని కంటే ముందు ఆదిత్య టీవీ లో యాంకర్ గా … Read more

టాలీవుడ్ లో సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ అవ్వక కనుమరుగైన హీరోస్ !

మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరి కొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. చాలామంది మిత్రులు అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. అయితే వారసత్వంతో ఎంట్రీ ఇచ్చినా, టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో ఎదగ లేకపోయిన హీరోలు కూడా ఉన్నారు. వారెవరో … Read more

పవన్ కళ్యాణ్ బాలు సినిమా హీరోయిన్ గుర్తుందా ? ఇప్పుడెలా ఉందంటే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు పూర్తి చేస్తున్నాడు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్ నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అభిమానులు ఆ సినిమాలని ఆదరిస్తూ ఉంటారు. ఆయనకి ఉన్న క్రేజ్ అటువంటిది. అయితే ఇండస్ట్రీలో ఉన్న హిట్ డైరెక్టర్ – హీరో కాంబినేషన్లలో పవన్ కళ్యాణ్ … Read more