ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ఏమి చేస్తున్నారు ?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎంతమంది అభిమానులను సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తొందరగా ఉదయించిన ఈ ఉదయం సూర్యుడు.. అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది మదిని గెలిచి చాలా తొందరగా అస్తమించారు. 1980 జూన్ 26న హైదరాబాద్ లో జన్మించారు ఉదయ్ కిరణ్. 2000 సంవత్సరంలో చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. కొద్ది సమయంలోనే … Read more









