అహ నా పెళ్లంట సినిమాలో కోట పాత్ర వెనుక ఇంత క‌థ ఉందా..?

ఆదివిష్ణు రాసిన సత్యం గారి ఇల్లు కధ, న‌వల లోని సత్యం పాత్రనే లక్ష్మీపతి గా మార్చారు. ఆ పాత్రలో కోట శ్రీనివాసరావు నిజంగా జీవించారనే చెప్పాలి. లక్ష్మీపతి పాత్రను తొలుత రావుగోపాలరావు చేత వేయించాలనుకున్నారు. లుక్ పరంగానూ, నేటివిటీ పరంగానూ ఆయన కరక్ట్ కాదేమోనని ఎవరో సందేహం వెలిబుచ్చటంతో జంధ్యాల కోటను ఎన్నుకున్నారు. అప్పటికి కోట సినిమా ఫీల్డ్ కొచ్చి రెండేళ్ళు అవుతోంది. సినిమాల్లోకొచ్చేముందు కోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం చేస్తూ … Read more

అతడు సినిమాలోని ఈ మిస్టేక్ ను మీరు గమనించారా..? గురూజీ ఆడియన్స్ ని మోసం చేశాడంటూ ట్రోల్స్..

సామాజిక మాధ్య‌మాల్లో సినిమాల్లోని సీన్ల‌పై ట్రోల్స్ రావ‌డం స‌హ‌జ‌మే. ఈ క్ర‌మంలోనే అతడు సినిమాపై అలాంటి మీమ్స్ వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా, త్రిష కథానాయికగా నటించారు. ఈ చిత్రం మూడు నంది పురస్కారాలు, ఉత్తమ దర్శకుడి విభాగంలో దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారం సైతం గెలుచుకుంది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన మహేష్ బాబు ట్రైన్ లో వెళుతుండగా చాలా ఏళ్ల తర్వాత … Read more

క‌మ‌ల‌హాస‌న్‌కు, న‌టి రేఖ‌కు అఫైర్ ఉందా..? క‌మ‌ల్ మాజీ భార్య వీరిద్ద‌రినీ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుందా..?

క‌మ‌ల‌హాస‌న్ గురించి ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. ఇండ‌స్ట్రీలో న‌టుడిగా ఈయ‌నకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. కానీ క‌మ‌ల‌హాస‌న్ హీరోయిన్లు, త‌న పెళ్లిళ్ల విష‌యంలో మాత్రం తర‌చూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. కమల్ హాసన్ మొదట భార్య పేరు వాణి గణపతి. ఈమెతో పెళ్లి జరిగిన కొద్ది రోజులకు వ్యక్తిగత కారణాల వ‌ల్ల‌ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా వాణి గణపతికి విడాకులు ఇచ్చిన తర్వాత తిరిగి కమల్ హాసన్ సారికను వివాహం … Read more

ఉద‌య్ కిర‌ణ్‌ను చాలా మంది టార్చ‌ర్ పెట్టారు.. సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కౌశ‌ల్‌..

చేసింది కొన్ని సినిమాలు అయిన‌ప్ప‌టికీ ఉద‌య్ కిర‌ణ్ ప్రేక్ష‌కుల మ‌న‌స్సులో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఆయ‌న పేరు చెబితే చాలు.. మ‌న కుటుంబ స‌భ్యుడు అన్న ఫీలింగ్ వ‌స్తుంది. అలాగే ఉద‌య్ కిర‌ణ్ పేరు చెబితే ఎవ‌రైనా స‌రే భావోద్వేగానికి గుర‌వుతారు. స్టార్ హీరోగా రాణించాల్సిన ఉద‌య్ కిర‌ణ్ ప‌లు కారణాల్ల బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. చిత్రం సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. వ‌రుస ఆఫ‌ర్ల‌తో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ల‌వ‌ర్ బాయ్‌గా … Read more

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు?

ఎవరికీ చెడు చెయని సినిమా! ఒక్క పాటలో cement అనే పదం తప్ప ఎక్కడా ఇంగ్లీష్ పదం ఉండదు. ఒక బాగా బతికి తర్వాత చితికిపొయిన ఒక కుటుంబం. బాగా ఉన్న కుటుంబంలో ఉన్న మనస్తత్వ చిత్రణ. ఈ కథలో ఉన్నవి పశ్చిమ గోదావరి జిల్లాలో రేలంగి అనే చిన్న పల్లెటూరు, కృష్ణా జిల్లా విజయవాడ నేపథ్యం ఉన్న పాత్రలు కాబట్టి ఆయా ప్రాంతాల యాస కనిపిస్తుంది. ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు బాగుండటం అంటే … Read more

నటనలోనే కాదు డాన్సుల్లోనూ ఒక ఊపు ఊపేసిన 10 మంది స్టార్ హీరోయిన్స్

వెండితెరపై హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో.. అదే స్థాయిలో బుల్లితెర హీరోయిన్స్ కి పాపులారిటీ ఉంటుంది. టెలివిజన్ చానల్లలో టీవీ సీరియల్స్ హవా ఎక్కువగా పెరిగిపోయింది. మన చిన్నతనం నుంచి ఇప్పటివరకు కూడా వాటి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదంటే అతిశయోక్తి కాదు. సినిమా స్థాయిని తలదన్నేలా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వినోదాన్ని పంచడంలో సీరియల్స్ ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. ఇదంతా పక్కకు పెడితే, తమ డాన్స్ తో ఇండియన్ స్క్రీన్ ని షేర్ చేసిన … Read more

పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఇదే..!!

కొన్ని కొన్ని సార్లు సినిమాలు మధ్యలోనే అయిపోతాయి. ఒకవేళ షూటింగ్ పూర్తి చేసుకున్నా ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికి సిద్ధమయ్యే సినిమాలు కూడా ఆగిపోతాయి. అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలన్న ఉద్దేశంతోనే ప్రారంభమవుతాయి కానీ పలు కారణాల వల్ల మధ్యలో ఆగిపోతాయి. దీనికి చాలా కారణాలే ఉండొచ్చు. దర్శక నిర్మాతలు ఎన్నో ప్లాన్ లు చేసి ఎన్నో కథలను తెరకెక్కించాలని అనుకుంటారు. కానీ నటీనటుల వ్యక్తిగత కారణాలవల్ల, లేదా మరే ఇతర సమస్యల వలన సినిమా అయిపోతుంది. అలా … Read more

పనికిరారు అన్నవారికి బుద్ధి చెప్పి హీరోలుగా మారిన స్టార్లు…!

మొదటగా నాగార్జున ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చాడు తప్ప ఆయన చేసిన సినిమాలు ఏవి కూడా సక్సెస్ కాలేదు. దాంతో అందరూ నాగార్జున సినిమాలకి పనికిరాడు అంటూ కొన్ని విమర్శలు చేశారు. చూడడానికి కూడా చాలా బక్కగా ఉన్నాడు. ఈయన ఏం హీరో అంటూ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ చాలా తొందరలోనే అందరికీ తన సినిమాలతో సమాధానం చెప్పాడు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ ఆ సినిమాలో చూడడానికి అసలు … Read more

సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తున్నాయని మీకు అనిపించిన సినిమాలు ఏవి? ఎందుకు?

ఏ సినిమా చూసినా ఏముంది గర్వకారణం అన్నీ ఒక తాను ముక్కలే. సిగ్గు, నిజాయతీ, మానం లేనిదే సినిమా అని మళ్ళీ నిరూపితం ఇప్పటి సినిమాలు. అర్జున్ రెడ్డి సినిమా ఒక కళాఖండం, నా మనస్తత్వం మీద ఒక సర్జికల్ స్ట్రైక్. అందులో నాకు నచ్చనివి కొన్ని.. అమ్మాయిని కొట్టడం. ఎదో వాడొక్కడికే ఉన్నటు చూపించడం. రూమ్ లో మాదక ద్రవ్యాలు తయారు చెయ్యడం. రోడ్డు మీద ఐస్ గడ్డలు పెట్టుకోవడం. ఎంగేజ్మెంట్ అయిన పిల్లతో సంబంధం. … Read more

పుష్ప మూవీ.. ఈ ఒక్క సీన్ లో ఇంత అర్థం ఉందా !

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించారు.అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర తర్వాత హైలైట్ అయిన పాత్ర కేశవ. ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్ర … Read more