Heart : ఈ టీ తాగితే మీ గుండె సేఫ్.. ఎలాంటి ఇబ్బంది రాదు..!
Heart : ప్రతిరోజు చాలామంది టీ తాగుతూ ఉంటారు. టీ తాగడం మంచిదే. కానీ ఎక్కువగా టీ తాగితే ప్రమాదం. ఎక్కువ మంది ఈ రోజుల్లో గుండె సమస్యలతో బాధపడుతున్నారు. వయసు తో సంబంధం లేకుండా, గుండె జబ్బులు ఎప్పుడు ఎవరిలో వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఫిట్ గా ఉండే వాళ్ళు, జిమ్ చేసే వాళ్ళు కూడా గుండె సమస్యల కారణంగా ప్రాణాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏది ఏమైనా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం … Read more