Eyes Itching : కళ్లు పొడిబారడం, దురదలు, మంటలు ఉన్నాయా..? ఇలా చేయండి..!
Eyes Itching : ఒకప్పుడంటే రోజంతా బయట కష్టపడి పనిచేసేవారు. కానీ ఇప్పుడలా కాదుగా, నిత్యం ఆఫీసుకు వెళితే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ పీసీలు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు.. వీటిపైనే పని. దీంతో నేత్ర సంబంధ సమస్యల బారిన పడేవారు పెరుగుతున్నారు. కొందరికి దృష్టి కూడా సరిగ్గా ఆనకపోతుండడం వల్ల అద్దాలు, లెన్స్‌లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇంకా కొందరు రోజంతా కళ్లు పొడిబారడం, మంటలు, దురదలు, కంటి నుంచి నీరు కారడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే కొన్ని … Read more