Cumin Water : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి జీలకర్రను వంటల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని వంటల్లో నేరుగా వేస్తారు. లేదా వేయించి పొడిగా కూడా ఉపయోగిస్తారు. జీలకర్ర వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే రోజూ ఉదయాన్నే పరగడుపునే జీలకర్ర నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ నీటిని తప్పక తాగాలి. ఇలా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more
Category Archives: హెల్త్ టిప్స్
Intermittent Fasting : తక్కువ టైమ్‌లో ఎక్కువ బరువు తగ్గాలా.. ఇలా చేయండి చాలు..!
Intermittent Fasting : మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే అధిక బరువు సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. అలాగే అధిక బరువు వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం అధిక బరువే అని చెప్పవచ్చు. కనుక అధిక బరువు సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడడం … Read more
Clean Lungs : ఇలా చేస్తే మీ ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి తెలుసా..?
Clean Lungs : ప్రస్తుతం గాలి కాలుష్యం ఏవిధంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే. దీంతో వాతావరణానికే కాదు, మనకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కేవలం గాలి కాలుష్యం వల్ల మాత్రమే కాకుండా, పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఫలితంగా అది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది. అయితే కింద చెప్పిన సూచనలు పాటిస్తే దాంతో ఊపిరితిత్తులను చాలా ఎఫెక్టివ్‌గా … Read more
Nerve Weakness : నరాల బలహీనత ఉందా.. వీటిని తీసుకోండి..!
Nerve Weakness : ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెడతారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. మెదడు నుండి శరీరానికి, శరీరం నుండి మెదడుకి అన్ని సంకేతాలు చేరడానికి నరాలు ఎంతో ఉపయోగపడతాయి. నరాల కణాలకు రక్త సరఫరా జరగకపోతే నరాల కణాలు బలహీనంగా మారిపోతాయి. నరాలలో మంట, వణుకు, బలహీనత వంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నరాల్లో సమస్యలు ఎక్కువగా సిగరెట్ తాగే వాళ్ళకి, మందు తాగే వాళ్లలో కనబడుతుంటాయి. అదే విధంగా విటమిన్ … Read more
రాత్రిళ్ళు నిద్రపట్టట్లేదా..? అయితే ఈ తప్పులు చేయకండి..!
రాత్రిపూట మీకు నిద్ర పట్టట్లేదా? రాత్రిపూట నిద్ర పట్టాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట బాగా నిద్ర పట్టాలంటే వీటిని ఫాలో అవ్వండి. నిద్ర బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. రాత్రిపూట నిద్రపోవడానికి కెఫిన్ కి మధ్య నాలుగు నుంచి ఐదు గంటల సమయం ఉండేటట్టు చూసుకోండి. కెఫిన్ ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. అలాగే ఆల్కహాల్ కి కూడా దూరంగా ఉండాలి. రాత్రి బాగా నిద్ర పట్టడానికి పుదీనా … Read more
Stamina : మీ శృంగార సామర్థ్యాన్ని పెంచే 14 ఫుడ్ ఐటెమ్స్.. రతిక్రీడలో ఇక మీరే కింగ్స్..!
Stamina : ఒత్తిడి, ఆందోళన, దీర్ఘకాలిక అనారోగ్యాలు.. తదితర కారణాల వల్ల నేడు అనేక మంది స్త్రీ, పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనలేకపోతున్నారు. ఈ క్రమంలో అలాంటి దంపతులకు సంతానం కలిగే అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. అయితే అలాంటి స్త్రీ, పురుషులెవరైనా కింద సూచించిన ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటుంటే దాంతో వారి లైంగిక సామర్థ్యం పెరగడమే కాదు, సంతానం కూడా త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి ఆహార … Read more
Banana : ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు అరటి పండ్లను అస్సలు తినరాదు..!
Banana : అరటి పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వాటితో మనకు పలు కీలక పోషకాలు అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే అరటి పండు ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ అందరూ దాన్ని తినకూడదు. కేవలం కొంత మంది మాత్రమే తినాలి. ముఖ్యంగా కింద చెప్పిన అనారోగ్య సమస్యలు ఉన్నవారు అరటి పండ్లను తినకూడదు. దాన్ని ఆహారం నుంచి తొలగించాలి. మరి ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నవారు … Read more
Anemia : రక్తం ఎక్కించినట్లుగా ఒంట్లో రక్తం పడుతుంది..!
Anemia : సాధారణంగా మన శరీరంలో సరైన హిమోగ్లోబిన్ శాతం లేకపోతే శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధమైన సమస్య నుంచి విముక్తి పొందడానికి దుంప జాతికి చెందిన బీట్ రూట్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.తరచూ మన ఆహారంలో భాగంగా బీట్ రూట్ తినటం వల్ల కేవలం రక్తహీనత సమస్యకు మాత్రమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి బీట్ రూట్ తీసుకోవడం వల్ల … Read more
Nuts : రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తింటే.. ఇక మీకు తిరుగుండదు..
Nuts : రాత్రి నుంచి ఉదయం వరకు సహజంగానే మన కడుపు మొత్తం ఖాళీగా ఉంటుంది. అందుకనే ఉదయం నిద్ర లేవగానే చాలా మందికి ఆకలి వేస్తుంది. దీంతో నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని బ్రష్ చేసి వెంటనే టిఫిన్ లాగించేస్తుంటారు. అయితే వాస్తవానికి టిఫిన్ కన్నా ముందు మనం కొన్ని ఆహారాలను తీసుకోవాలి. వీటిని ఖాళీ కడుపుతో రోజూ తినాలి. ఇలా తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. బాదంలో విటమిన్ ఇ … Read more
Curries : మిగిలిన కూరలను దాచుకుని మరీ తింటున్నారా.. అయితే ఇది చూడండి..!
Curries : మిగిలిపోయిన ఆహార పదార్థాలను చాలా మంది పారేయకూడదని, అనవసరంగా వృథా అవుతుందని, దాచుకొని మళ్ళీ తింటూ ఉంటారు. చాలామంది ఇళ్లల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతూ ఉంటుందా..? అయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఎక్కువ వండుకోవడం, లేదంటే తక్కువ తినడం వలన కూరలు మిగిలిపోతూ ఉంటాయి. అంత రేటు పెట్టి కొన్నాము.. అంత కష్టపడి వంట చేసుకున్నాం.. రుచి బాగుంది కదా అని … Read more