Curry Leaves For Diabetes : ఈ ఆకులని రోజూ నమిలితే.. షుగర్, బీపీ సమస్యలే వుండవు..!
Curry Leaves For Diabetes : ఈరోజుల్లో, చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలు కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా షుగర్, బీపీ వంటి ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కరివేపాకుని అస్సలు తక్కువగా చూడొద్దు. కరివేపాకును, ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వలన, మూత్ర సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఈ చెట్టు వేళ్లతో కషాయం చేసి, ప్రతిరోజు నెలరోజుల పాటు తీసుకున్నట్లయితే, మూత్రపిండాలులో రాళ్లు బాగా కరిగిపోతాయి. కరివేపాకు ని నూనెలో వేసి … Read more